News


టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ షేర్ల బైబ్యాక్‌

Saturday 17th November 2018
Markets_main1542393621.png-22106

టాటా గ్రూపులో భాగమైన టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ షేర్ల బైబ్యాక్‌ నిర్ణయాన్ని ప్రకటించింది. 45 లక్షల షేర్ల వరకు ఒక్కో షేరును రూ.1,000 చొప్పున కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రూ.450 కోట్లతో 8.17 శాతానికి సమానమైన వాటాలను తిరిగి కొనుగోలు చేయనున్నట్టు నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. టెండర్‌ ఆఫర్‌ మార్గంలో వాటాదారుల నుంచి షేర్లను కొనుగోలు చేయనున్నట్టు సంస్థ తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారమే ఇది ఉంటుందని పేర్కొంది. షేర్ల బైబ్యాక్‌ వాటాదారుల అనుమతికి లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.



You may be interested

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫండ్‌ పథకాలపై తగ్గిన చార్జీలు

Saturday 17th November 2018

మోతీలాల్‌ ఓస్వాల్‌ అస్సె్‌ట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసే వారికి సంతోష పెట్టే వార్త ఇది. ఈ సంస్థ పలు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలపై టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో చార్జీలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకం పరిధిలో పెట్టుబడుల నిర్వహణకు సంబంధించి ఎదురయ్యే అన్ని రకాల చార్జీలను సంస్థలు టీఈఆర్‌ పేరుతో వసూలు చేస్తుంటాయి. సెబీ ఇటీవల ఫండ్స్‌ పథకాలపై చార్జీలను తగ్గించాలని

వీటిల్లో ఎఫ్‌ఐఐలు, ఫండ్స్‌ వాటాలు పెరుగుతున్నాయ్‌

Saturday 17th November 2018

స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన వేల కంపెనీల్లో రాబడులకు అవకాశం ఉన్న మంచి షేర్ల కోసం రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటారు. కొన్ని గణాంకాల ఆధారంగా పెట్టుబడులకు అనువైన షేర్లను సులభంగానే గుర్తు పట్టొచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు క్రమంగా ఓ కంపెనీలో పెట్టుబడులు పెంచుకుంటున్నారంటే... ఆ కంపెనీ వృద్ధి అవకాశాలపై వారు ఎంతో ఆశావహంగా ఉన్నట్టే. గడిచిన మూడు త్రైమాసికాల కాలంలో ఎఫ్‌ఐఐలు, మ్యూచువల్‌

Most from this category