STOCKS

News


2శాతం పెరిగి.. 7% పడిన సన్‌ఫార్మా

Tuesday 27th November 2018
Markets_main1543298038.png-22404

ముంబై: ఫార్మా రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ మంగళవారం ఉదయం ఏడు శాతం నష్టాలను నమోదుచేసింది. జపాన్‌కు చెందిన పోలా ఫార్మా కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ సోమవారం ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 శాతం లాభపడిన ఈ షేరు.. ఆ తరువాత ఒక్కసారిగా నష్టాలబాట పట్టింది. ఉదయం 11 గంటల 15 నిమిషాల సమయానికి రూ.32 (6.17 శాతం) నష్టపోయి రూ.479 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.474.50 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. ఈ షేరు 52 వారాల గరిష్టస్థాయి రూ.679 వద్ద ఉండగా, కనిష్టస్థాయి రూ.435 వద్ద నమోదైంది.



You may be interested

వెబ్‌చెకిన్‌ ఛార్జీలపై సమీక్ష

Tuesday 27th November 2018

 కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడి ఇండిగో వివాదంతో నిర్ణయం న్యూఢిల్లీ: విమాన ప్రయాణాలకు సంబంధించి వెబ్ చెకిన్ విధానంలో ఏ సీటు ఎంపిక చేసుకున్నా చార్జీలు వర్తిస్తాయంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ చేసిన ప్రకటన వివాదం రేపడంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ (ఎంవోసీఏ) రంగంలోకి దిగింది. ఇలాంటి విధానాలు ప్రస్తుత నిబంధనలకు లోబడే ఉన్నాయా లేదా ఉల్లంఘిస్తున్నాయా అన్న అంశాన్ని సమీక్షించనున్నట్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో పేర్కొంది. కొన్ని ఎయిర్‌లైన్స్‌ ప్రస్తుతం అన్ని

త్వరలో ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా ఐపీఓ

Tuesday 27th November 2018

- 8 మర్చంట్‌ బ్యాంకుల్ని నియమించిన కంపెనీ న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ఆఫ్రికా విభాగం ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా లిమిటెడ్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానుంది. ఈ ఐపీఓకు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి ఎనిమిది అంతర్జాతీయ బ్యాంక్‌లను ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా నియమించింది. జేపీ మోర్గాన్‌, సిటీ ​గ్రూప్‌, గోల్డ్‌మన్‌ శాచ్స్‌ ఇంటర్నేషనల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌, అబ్సా గ్రూప్‌ లిమిటెడ్‌, బార్‌క్లేస్‌ బ్యాంక్‌ పీఎల్‌సీ,

Most from this category