STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 23rd January 2019
Markets_main1548214461.png-23737

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌:- డెన్ నెట్‌వ‌ర్క్స్‌, హాత్‌వే కేబుల్స్ కంపెనీల కొనుగోలుకు కాంపీటీష‌న్ క‌మీష‌న్ ఆఫ్ ఇండియా అనుమ‌తినిచ్చింది.
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేష‌న్ నెట్‌వ‌ర్క్స్‌:- కంపెనీలో ద్రవ్యకొర‌త కార‌ణంగా డిబెంచ‌ర్ హోల్డర్లకు జ‌న‌వ‌రి 22వ తేదిన వ‌డ్డీ చెల్లింపుల్లో విఫ‌ల‌మైంది.
స‌చేతా మెట‌ల్స్‌:- వివిధ దేశాల నుంచి కంపెనీ మొత్తం రూ.40 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది.
సైయెంట్‌:- త‌న అనుబంధ సంస్థ సైయెంట్ డీఎల్ఎం ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మిగిలిన 26శాతం వాటాను ద‌క్కించుకునేందుకు కంపెనీ అగ్రిమెంట్‌పై సంత‌కం చేసింది.
వీఏ టెక్ వాబాగ్‌:- మంగ‌ళూర్ రిఫైన‌రీ పెట్రోకెమిక‌ల్స్ నుంచి రూ.467 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది.
శ్రీరాం ట్రాన్స్‌ఫోర్ట్స్‌:-  ఎన్‌సీడీల జారీ ద్వారా కంపెనీ రూ.500 కోట్ల‌ను స‌మీక‌రించింది.
నేడు క్యూ3 ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
ఐటీసీ, భార‌తీ ఎయిర్‌టెల్‌, ఇండిగో, విజ‌యా బ్యాంక్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోసివ్స్‌, ఇండికో రెడిమేడ్స్‌, రైమండ్స్‌, న‌వీన్ ఫ్లోరోనైన్ ఇంట‌ర్నేష‌న‌ల్‌, సింటెక్స్ ప్లాస్టిటిక్స్ టెక్నాల‌జీస్‌, హాత్‌వే కేబుల్స్అండ్ డాటా కామ్‌, డిష్‌మెన్ కార్బోజెన్, ఓరియంటల్ పేప‌ర్స్‌, ఇండ‌స్ట్రీస్‌, తేజాస్ నెట్‌వ‌ర్స్‌, బీఎఎస్ఎఫ్ ఇండియా, కెన్‌ఫిన్ హోమ్స్‌, ఎవ‌రెస్ట్ ఇండ‌స్ట్రీస్‌, జేఎం ఫైనాన్స్‌, డీబీ కార్పోరేష‌న్‌, యూనిటెడ్ స్పిరిట్‌, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌, తాన్లా సెల్యూష‌న్స్‌, తిరుమ‌ల కెమిక‌ల్స్‌, రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్, అట్లాంటా


ITC

You may be interested

స్వల్పలాభాలతో ప్రారంభం

Wednesday 23rd January 2019

సెన్సెక్స్‌ 49 పాయింట్లు, నిఫ్టీ 9 పాయింట్లు అప్‌ గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 1 శాతం తగ్గుదలతో ముగిసినప్పటికీ, బుధవారం ఉదయం ఆసియా సూచీలు స్థిరంగా ట్రేడవుతున్న నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింట్లు పెరిగి 36,494 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 10,931 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో యస్‌బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో,

2019 బడ్జెట్‌పై నిపుణుల అంచనాలు

Tuesday 22nd January 2019

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై సామాన్యుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఎన్నికల ముందు బడ్జెట్‌ కావడంతో కచ్చితంగా ప్రజలను సంతోషపరిచే నిర్ణయాలు ఉంటాయన్న అంచనాలు ఎక్కువయ్యాయి. దేశంలో పెట్టుబడుల వాతావరణం ఏటేటా ఇనుమడిస్తుండడం, కొత్త ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్‌ మార్కెట్ల వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులను చూస్తున్నాం. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల వర్గానికి మేలు చేసే నిర్ణయాలు ఉంటాయని విశ్లేషకులు

Most from this category