STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 23rd October 2018
Markets_main1540266930.png-21372

ముంబై:- వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్‌:- భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి రూ.366.36 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్స్‌ కార్పోరేషన్‌:- కంపెనీ ప్రస్తుత పేరును ఆర్‌ఈసీ లిమిటెడ్‌గా మార్చుకునేందుకు మినిస్టరీ ఆఫ్‌ కార్పోరేషన్‌ అఫైర్స్‌ శాఖ అనుమతినిచ్చింది.
పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌:- పలు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ప్రపంచస్థాయి కంపెనీ ‘‘అవుట్‌ సిస్టమ్స్‌’’తో జట్టు కట్టనుంది.
సైయంట్‌:- కంపెనీ స్వతంత్ర్య డైరెక్టర్‌గా వికాస్‌ సెహగల్‌ నియమితులయ్యారు. అలాగే కంపెనీ ఛైర్మన్‌గా పీటర్ ఎఫ్ లాంగో ఎంపికయ్యారు.
ట్రిడెంట్‌:- కంపెనీ సీఎఫ్‌ఓ పదవికి గుంజన్ ష్రోఫ్ రాజీనామా చేశారు.
ఓరియంట్‌ ప్రెస్‌:- తారాపూర్‌ యూనిట్‌ను 72 గంటల్లో మూసివేయాలని మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాలను జారీ చేసింది.
సిండికేట్‌ బ్యాంక్‌:- ఫ్రిపరెన్షియల్‌ ఈక్విటీ షేర్లను జారీ చేసినందుకు కేంద్రం రూ.728 కోట్లను విడుదల చేసింది.
పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- ఎన్‌సీడీల జారీ చేసి అంశంపై చర్చించేందుకు బోర్డు ఈ నవంబర్‌ 13న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.
ఐటీడీ సెమెంటేషన్‌:- వివిధ వ్యాపార విభాగాల నుంచి రూ.1066 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది.
ఏయిర్‌టెల్‌:- గూగుల్‌ అసిస్టెంట్‌ బేస్‌డ్‌ కస్టమర్‌ కేర్‌ టెక్నాలజీనీ ఆవిష్కరించింది.

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, అంబుజా సిమెంట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, అదానీ పోర్ట్స్‌, టీవీస్‌ మోటర్‌, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, రిలయన్స్‌ నావెల్‌, జెన్సార్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ కార్పోరేషన్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, ఏషియన్‌ హోటల్స్‌, టాటా మెటాలిక్స్‌



You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌...10,160 స్థాయికి నిఫ్టీ

Tuesday 23rd October 2018

సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌ 34,000 దిగువున ప్రారంభం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,134 పాయింట్లతో పోలిస్తే 199 పాయింట్ల నష్టంతో 33,935 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,245 పాయింట్లతో పోలిస్తే 93 పాయింట్ల నష్టంతో 10,152 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది.  అమెరికా మార్కెట్‌ సోమవారం దాదాపుగా నష్టాల్లోనే ముగియడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Tuesday 23rd October 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్‌ సోమవారం దాదాపుగా నష్టాల్లోనే ముగిసింది. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు నష్టాల్లో ముగిస్తే.. మిగిలిన నాస్‌డాక్‌ ఇండెక్స్‌ లాభాల్లో ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.5 శాతం లేదా 126 పాయిం‍ట్ల నష్టంతో 25,317 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.43 శాతం లేదా 11 పాయింటు నష్టంతో 2,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌

Most from this category