STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 1st October 2018
Markets_main1538366288.png-20724

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌:- నాన్ కన్వర్టబుల్ డెట్ ఇష్యూ ద్వారా రూ. 15,000 కోట్ల దాకా నిధుల సమీకరణ ప్రతిపాదనకు సంస్థ ఇన్వెస్టర్లు ఆమోదముద్ర వేశారు.
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌:-  ప్రముఖ రేటింగ్‌ను సంస్థ ఇండియా రేటింగ్స్‌...  కంపెనీ జారీ చేసిన రూ.310 కోట్ల కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు రేటింగ్‌ను తగ్గించింది.
కరూర్‌వైశ్యా బ్యాంక్‌:- నియమనిబంధనలను ఉల్లఘించినందుకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రూ.5కోట్ల జరిమానాను విధించింది.
మహీంద్రా&మహీంద్రా:- రేటింగ్‌ సంస్థ క్రిసెల్‌... కంపెనీ రూ.1100 కోట్ల ధీర్ఘకాలిక రుణ సదుపాయానికి ఎఎఎ(స్థిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది.
మిండా ఇండస్ట్రీస్‌:- టయోడా గోసై మిండా ఇండియాలోని 41.67శాతం వాటా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది.
ఏషియానా హౌసింగ్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో 1874 అన్‌సెక్యూర్డ్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ చేసి రూ.18.74 కోట్ల నిధుల సమీకరణకు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.
వక్రంజీ:- కంపెనీ మూడేళ్ల అకౌంట్స్‌ బుక్స్‌ను తనిఖీలు చేయాలని మినిస్టరీ ఆఫ్‌ కార్పోరేట్‌ అఫైర్స్‌ ఆదేశాలు జారీ చేసింది.
బంధన్‌ బ్యాంకు:- తదుపరి నోటీసులు జారీ చేసే వరకు కంపెనీ ఎండీ&సీఈవో వేతానాన్ని నిలివేయాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటక బ్యాంకు:- ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లపై 10బేసిస్‌ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇంజనీరింగ్స్‌ ఇండియా:- హెచ్‌పీసీఎల్‌ రాజస్థాన్‌ నుంచి రూ.5వేల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
విజయా బ్యాంకు:- బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, దేనా బ్యాంకులతో విలీనానికి బోర్డు ఆమోదం తెలిపింది.
ఐటీఐ:- ఐపీఓ ద్వారా నిధుల సమీకరించే ప్రక్రియలో భాగంగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
హిందూస్థాన్‌ జింక్‌:- కంపెనీ సీఈవోను 2020 వరకు కొనసాగించనుంది.
బీపీసీఎల్‌:- కొచ్చి పెట్రోకెమ్‌ ప్రాజెక్ట్‌ను రూ.11,130 కోట్లు విడుదల చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
కెనరా ​బ్యాంకు:- ప్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.2,354 కోట్ల నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
కల్పతరు పవర్‌:- రూ.1145 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది.



You may be interested

ఫ్లాట్‌ ఓపెనింగ్‌.. వెంటనే నష్టాల్లోకి..

Monday 1st October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,227 పాయింట్లతో పోలిస్తే 47 పాయింట్ల లాభంతో 36,274 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,930 పాయింట్లతో పోలిస్తే అక్కడే స్థిరంగా 10,930 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఇండెక్స్‌లు వెంటనే నష్టా‍ల్లోకి జారిపోయాయి. ఉదయం 9:21 సమయంలో సెన్సెక్స్‌ 133 పాయింట్ల నష్టంతో 36,093 వద్ద, నిఫ్టీ 47

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Monday 1st October 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 స్వల్పంగా నష్టపోతే.. డౌజోన్స్‌, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 18 పాయిం‍ట్ల లాభంతో 26,458 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. కేవలం 0.02 పాయింటు అతిస్వల్ప నష్టంతో 2,914 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4 పాయింట్ల లాభంతో 8,046 పాయింట్ల వద్ద ముగిసింది. వాణిజ్య ఉద్రిక్తత

Most from this category