STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 24th April 2019
Markets_main1556077283.png-25302

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు
పిర‌మ‌ల్ ఎంట‌ర్‌ప్రైజెస్‌:- కంపెనీ జారీ చేసిన క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్లకు స్వల్ప ధీర్ఘకాలిక రుణ స‌దుపాయాల‌కు ఇక్రా రేటింగ్ సంస్థ ఎ1(+) కేటాయించింది.
ఇండ‌స్ ఇండ్‌ బ్యాంక్:- ఇండ‌స్ఇండ్ బ్యాంక్ భార‌తీ ఫైనాన్షియ‌ల్ ఇన్‌క్లూజ‌న్ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. 
టైగ‌ర్ లాజిస్టిక్స్‌(ఇండియా):- ఇండియ‌న్ రైల్వేవేస్‌( చిత్తరంజ‌న్ లోకోమోటివ్ వ‌ర్క్స్‌)నుంచి మ‌రో ప్రాజెక్ట్‌ను ద‌క్కించుకుంది. 
మెక్న‌ల్లీ భార‌త్ ఇంజ‌నీరిగ్స్ కంపెనీ:- కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా వీరేంద్ర కుమార్ వ‌ర్మ నియ‌మితుల‌య్యారు. 
భార‌త్ బిజ్లీ:- బ్యాంక్ సదుపాయాల‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్రా రేటింగ్ స్వల్పకాలికానికి ఎ1 నుంచి ఎ(+), దీర్ఘకాలిక రేటింగ్ను ఎల్‌(స్థిర‌త్వం) నుంచి ఎల్ఎ(+) కు పెంచింది. 
బిర్లా కార్పోరేషన్‌:- మే 03వ తారీఖున ఎన్‌సీడీల జారీ ద్వారా మూలధన సమీకరణ ప్రక్రియ పూర్తి చేయనుంది. 
మారుతి సుజుకీ:- బీఎస్‌VI నిబంధనలకు అనుగుణంగా తయారు చేయబడిన కొత్త ఆల్టోను మార్కెట్లోకి విడుదల చేసింది. 
ఎంబసీ ఆఫీస్‌ పార్క్‌:- రెండు విడుదల్లో ఎన్‌సీడీలను జారీ చేసి రూ.3650 కోట్లన సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
నేడు క్యూ4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసే కొన్ని కంపెనీలు:- భార‌తీ  ఇన్ఫ్రాటెల్‌, ఆల్ట్రాటెక్ సిమెంట్‌, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ,  ఇండియా గ్రిడ్ ట్రస్ట్‌, ఎంఅండ్ఎం ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, అటోమోటివ్ స్టంపింగ్ అసెంబిల్స్‌, అగ్రో టెక్ ఫుడ్స్, బ‌నార‌స్ హోటల్స్‌, హెక్సావేర్ టెక్నాల‌జీస్‌, మీరా ఇండ‌స్ట్రీస్‌, ముత్తూట్ ఫైనాన్స్ స‌ర్వీసెస్‌, శ్రీరామ్ సిటీ యూనియ‌న్ ఫైనాన్స్‌, సింఘై ఇంట‌ర్నేష‌న‌ల్‌, టాటా ఎలాక్సీYou may be interested

జియోలో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు

Wednesday 24th April 2019

- 2-3 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం - విలువ మదింపు ప్రక్రియలో సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్ ఫండ్‌ - జియో విలువ 50 బిలియన్ డాలర్లుగా జేపీ మోర్గాన్ అంచనాలు న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియోలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సుమారు 2–3 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌మెంట్‌ ఉండొచ్చని తెలుస్తోంది. వాటాల విక్రయం ద్వారా వ్యాపార సామ్రాజ్య రుణభారాన్ని తగ్గించుకునే దిశగా రిలయన్స్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 19 పాయింట్లు అప్‌

Wednesday 24th April 2019

ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో వున్నప్పటికీ, వరుసగా మూడురోజులపాటు భారీ పతనాన్ని చవిచూసిన భారత్‌ మార్కెట్‌ బుధవారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.45  గంటలకు 19 పాయింట్ల లాభంతో11,605 పాయింట్ల వద్ద కదులుతోంది. మంగళవారం ఇక్కడ నిఫ్టీ ఏప్రిల్‌  ఫ్యూచర్‌ 11,586 పాయింట్ల వద్ద ముగిసింది.  అలాగే కోకకోలా తదితర కార్పొరేట్లు ప్రోత్సాహకర ఫలితాల్ని ప్రకటించడంతో మంగళవారం రాత్రి అమెరికా సూచీలు లాభాలతో ముగిసాయి. తాజాగా ఆసియా

Most from this category