STOCKS

News


గురువారం వార్తల్లో షేర్లు

Thursday 4th April 2019
Markets_main1554348319.png-24965

వివిధ వార్తల‌కు అనుగుణంగా గురువారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు

నేడు ఆర్‌బీఐ పాలసీ ప్రకటన కారణంగా రియల్టీ, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ షేర్లు వెలుగులో వుంటాయి.


కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌:- ఈ కంపెనీ కాఫీడే కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో రూ. 26 కోట్లు పెట్టుబడి చేసింది.
కోస్టల్‌ కార్పొరేషన్‌ :- ఈ కంపెనీ సెబి వద్దనున్న కేసును పరిష్కరించకుంది.
ఇండోరామా సింథటిక్స్‌:- ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన రూ. 298 కోట్ల విలువైన 8.3 కోట్ల ఈక్విటీ షేర్లను  ఇండోరామా నెదర్లాండ్స్‌బీవీకి ప్లేస్‌చేసింది. 
గృహ్‌ ఫైనాన్స్‌- బంధన్‌బ్యాంక్‌లో విలీనానికి సంబంధించి స్టాక్‌ ఎక్సే‍్ఛంజీల నుంచి అబ్జర్వేషన్‌ లేఖల్ని అందుకుంది.
సువెన్‌లైఫ్‌:- ఇజ్రాయిల్‌, జపాన్‌, శ్రీలంక,న్యూజిలాండ్‌ల్లో ప్రాడెక్ట్‌ పేటెంట్లను పొందింది.  
జెట్‌ ఎయిర్‌వేస్‌:-  ఉద్యోగులందరి మార్చి నెల జీతాల చెల్లింపును వాయిదా వేసింది. 
టాటా ఎలక్సి, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ :- ఈ రెండు కంపెనీలూ ఏప్రిల్‌ 24న క్యూ4 ఫలితాల్ని వెల్లడించనున్నట్లు ఎక్సే‍్ఛంజ్‌లకు తెలిపాయి.

జీవీకే పవర్‌ :- ఈ రెండు కంపెనీ మే 24న క్యూ4 ఫలితాల్ని వెల్లడించనున్నట్లు ఎక్సే‍్ఛంజ్‌లకు తెలిపింది.



You may be interested

నష్టాల ప్రారంభం

Thursday 4th April 2019

క్రితం రోజు రికార్డుస్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడికిలోనై క్షీణతతో ముగిసిన భారత్‌ సూచీలు గురువారం స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6 పాయింట్ల నష్టంతో 38.870 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 11641 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, భారతి ఎయిర్‌టెల్‌, హీరో మోటో కార్‌‍్ప, అల్రా‍్టటెక్‌లు 1 శాతంపైగా లాభంతో ప్రారంభమయ్యాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, బీపీసీఎల్‌, హిందాల్కోలు 1 శాతం మేర

ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 4th April 2019

 క్రితం రోజు రికార్డుస్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనై క్షీణతతో ముగిసిన భారత్‌ సూచీలు...గురువారం  ఫ్లాట్‌గా ప్రారంమయ్యే సంకేతాలిస్తూ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పనష్టంతో ట్రేడవుతోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 3 పాయింట్ల నష్టంతో 11,726 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,729 పాయింట్ల వద్ద ముగిసింది.  క్రితం రోజు రాత్రి అమెరికా సూచీలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా

Most from this category