News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 25th January 2019
Markets_main1548389180.png-23791

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌:- రణజయ్‌ దత్తాను ఐదేళ్ల కాలానికి కంపెనీ సీఈవోగా నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
యస్‌ బ్యాంక్‌:- అదనపు డైరెక్టర్లుగా మహేశ్వర్‌ సాహూ, అనిల్‌ జగ్గాయ్‌లను నియమించింది.
భారతీ ఎయిర్‌టెల్‌:- అదనపు డైరెక్టర్‌, నాన్‌- ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ప్రకూల్‌ కౌశివలను నియమించారు.
దీపక్‌ ఫెర్టిలైజర్స్‌:- కమర్షియల్‌ పేపర్ల జారీ ప్రక్రియను పూర్తిచేసింది.
కద్రా కన్‌స్ట్రక‌్షన్‌:- రూ.100 కోట్ల విలువైన ఎస్‌సీడీల జారీ చేసింది.
దీపక్‌ ఫెర్టిలైజర్స్‌:- కమర్షియల్‌ పేపర్ల జారీ ప్రక్రియను పూర్తి చేసినట్లు స్పష్టం చేసింది.
ఎస్‌బీఐ:- ఎస్సార్ స్టీల్ రూ.15,431 కోట్ల రుణాల విక్రయాన్ని ఫిబ్రవరి 11 వరకు వాయిదా వేసింది.
జైడస్‌ వెల్‌సెన్‌:- ఫిబ్రవరి 6న జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
బజాజ్‌ ఫైనాన్స్‌:- జనవరి 29న జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
టాటామోటర్స్‌:- సీఎల్‌ఎస్‌ఈ ఈ షేరుకు ‘‘సెల్‌’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇండియా వ్యాపారం ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ, యూరప్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితి జేఎల్ఆర్‌ అమ్మకాలపై తీవ్రప్రభావం పడుతుందని కంపెనీ చెప్పుకొచ్చింది.
ఐసీఐసీఐ బ్యాంకు:- వీడియోకాన్‌ గ్రూప్‌నకు మంజూరు చేసిన రుణాల వివాదంలో సంస్థ మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.
నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
మారుతి సుజుకీ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ, ఇండియా బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, నీల్‌ కమల్‌, సీడీఎస్‌ల్‌, వండర్‌లా హాలిడేస్‌, వక్రంగీ, రాణే ఇంజన్‌ వాల్వే, సుందరం క్లాయెట్‌, వీ2 రీటైల్‌, పాలీ మెడీక్యూర్‌, కిర్లోస్కర్‌ ఆయిల్‌ ఇంజన్స్‌, శ్రీరాం సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌, కిర్లోస్కర్‌ బ్రదర్‌, సరిగమ ఇండియా, మహీంద్రా@మహీంద్రా ఫైనాన్స్‌ సర్వీసెస​, గతి, స్వరాజ్‌ ఇంజన్స్‌, గృహ్‌ ఫైనాన్స్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, గుజరాత్‌ స్టేట్‌ ఫెర్టిలైజర్స్‌&కెమికల్స్‌, ఇంటర్నేషనల్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌, హైడ్రోపవర్‌.



You may be interested

స్థిరంగా పసిడి ధర

Friday 25th January 2019

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ.., పసిడి ధర శుక్రవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 1.35డాలర్లు స్వల్పంగా పెరిగి 1,281.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచ ఆర్థిక మందగమన భయాలు, కొనసాగుతున్న అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ఆందోళనలు పసిడి స్థిరమైన ట్రేడింగ్‌కు దోహదపడుతున్నాయి. అయితే సాంకేతికంగా బలమైన నిరోధం, బలపడుతున్న అమెరికా డాలర్‌ పసిడి ర్యాలీకి

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌...నిఫ్టీ 60 పాయింట్లు జంప్‌

Friday 25th January 2019

సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లు జంప్‌ ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో 36,395 పాయింట్ల వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల పెరుగుదలతో 10,910 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. క్రితం రోజు అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ యస్‌ బ్యాంక్‌ మరో​ 8 శాతం ట్రేడింగ్‌ ప్రారంభంలో జంప్‌చేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌,

Most from this category