STOCKS

News


నష్టాల్లో ఎస్‌బీఐ, ఫెడరల్‌,బీఓబీ,ఐడీఎఫ్‌సీ, యస్‌బ్యాం‍క్‌ షేర్లు

Tuesday 18th June 2019
Markets_main1560835552.png-26365

 బ్యాంక్‌ షేర్లు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్‌బీఐ 1.07 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.66శాతం, ఐడీఎఫ్‌సీ 0.48శాతం నష్టపోగా బీఓబీ 0.30 శాతం, యస్‌ బ్యాంక్‌ 0.26 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.08శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 0.07శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.  ఉదయం 10.45 సమయానికి బెంచ్‌మార్క్‌ సూచీ నిఫ్టీ50 ఇండెక్స్‌ 19.90 పాయింట్లు లాభపడి 11692.10 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 88.53 పాయింట్లు లాభపడి 39049.32 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టి ఇండెక్స్‌లోని మొత్తం 50 స్టాక్స్‌లో 28 లాభల్లో ట్రేడవుతుండగా, 22 నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌  0.25శాతం లాభపడి 30350.40 వద్ద  ట్రేడవుతోంది.
 



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 18th June 2019

డాలర్‌ ఇండెక్స్‌ వెనకడుగుతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు లాభపడి  1,345.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి నుంచి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌ మూడు వారాల గరిష్టస్థాయి నుంచి వెనక్కి వచ్చింది. నేడు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 97 స్థాయిని కోల్పోయి 96.96 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

రెండో రోజు తగ్గిన ఆయిల్‌ ధరలు

Tuesday 18th June 2019

వరుసగా రెండో రోజు కూడా చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.3శాతం నష్టపోయి బ్యారెల్‌ 60.78డాలర్ల వద్ద, డబ్యుడీఐ క్రూడ్‌ 0.2శాతం నష్టపోయి బ్యారెల్‌ 51.92 డాలర్ల వద్ద  మంగళవారం ట్రేడవుతున్నాయి. యూఎస్‌ -చైనా ట్రేడ్‌వార్‌ భయాలు, గత వారం ఆయిల్‌ ట్యాంకర్లపై జరిగిన దాడి కారణంగా మిడిల్‌ ఈస్ట్‌ దేశాలలో చెలరేగిన ఒత్తిడి వలన చమురు ధరలు తగ్గాయి. గత సెషన్‌లో  బ్రెంట్‌ క్రూడ్‌ 1.7 శాతం,

Most from this category