STOCKS

News


 ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 38 పాయింట్లు అప్‌

Wednesday 30th January 2019
Markets_main1548818394.png-23881

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నప్పటికీ, సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 38 పాయింట్లు పెరిగింది. భారత్‌లోని ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ట్రేడయ్యే ఈ సూచి సోమవారం ఉదయం 8.45 గంటలకు 36 పాయింట్ల పెరుగుదలతో 10,706 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10668 పాయింట్ల వద్ద ముగిసింది గత రాత్రి అమెరికా సూచీలు లాభాలతో ముగియగా,   తాజాగా ఆసియాలో జపాన్‌, తైవాన్‌, చైనా సూచీలు నష్టాల్లోనూ, హాంకాంగ్‌, సింగపూర్‌, కొరియా సూచీలు లాభాల్లోనూ ట్రేడవుతున్నాయి. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 30th January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు య‌స్ బ్యాంక్‌:- బ్యాంక్ బోర్డులో డైరెక్టర్ ప‌దవికి ప్రమోట‌ర్ గ్రూపులైన రాణా క‌పూర్, మ‌ధు కపూర్ గ్రూప్‌లు ఒక‌రిని చొప్పున  నామినేట్ చేశాయి. బోర్డు ఇందుకు ఆమోదం తెలిపి, ఆర్‌బీఐ అనుమతుల కోసం సిఫార్సు చేసింది. డీసీఎం శ్రీరామ్‌:- బారుచ్ ప్లాంట్‌లో రూ.1070 కోట్ల పెట్టుబ‌డులు పెడుతున్నట్లు ప్రకటించింది. కోర‌మాండ‌ల్‌ ఇంట‌ర్నేష‌న‌ల్‌:- గుజరాత్‌లోని స‌రిగామ్ యూనిట్ గోడౌన్‌లో ప్రమాద‌వ‌శాత్తు అగ్ని ప్రమాదం సంభ‌వించింది. ఈ

మల్టీ బ్యాగర్లు కావాలా..? 

Wednesday 30th January 2019

యాంబిట్‌ క్యాపిటల్‌ భవిష్యత్తులో భారీ వృద్ధి అవకాశాలున్న 30 స్టాక్స్‌తో ఓ జాబితాను ‘టెన్‌ బ్యాగర్స్‌ 8.0’ పేరుతో రూపొందించింది. స్టాక్‌ ఎంపికే మల్టీ బ్యాగర్‌ (పలు రెట్లు పెరగడం)ను నిర్ణయిస్తుందని తెలిసిందే. ఓ కంపెనీ వ్యాపారానికి సంబంధించి ఎన్నో అంశాలను విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో ఆ కంపెనీ వ్యాపారం ఏ విధంగా వృద్ధి చెందుతుంది, తద్వారా వాటాదారులకు లాభాలు ఏ మేరకు తెచ్చిపెడుతుందన్న విషయాలు తెలుస్తాయి. అధిక ఆర్‌వోఈ,

Most from this category