STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 28 పాయింట్లు అప్‌

Monday 28th January 2019
Markets_main1548645994.png-23829

ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 28 పాయింట్లు పెరిగింది. భారత్‌లోని ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ట్రేడయ్యే ఈ సూచి సోమవారం ఉదయం 8.50 గంటలకు 28 పాయింట్ల పెరుగుదలతో 10,812 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10786 పాయింట్ల వద్ద ముగిసింది గత శుక్రవారం అమెరికా సూచీలు లాభాలతో ముగియగా,   తాజాగా ఆసియాలో జపాన్‌ మినహా ప్రధాన సూచీలన్నీ స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 28th January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా సోమ‌వారం ప్రభావితమ‌య్యే షేర్ల వివ‌రాలు లుపిన్ :- యూఎస్ఎఫ్‌డీఏ  పీతాంపూర్ యూనిట్‌-2లో త‌నిఖీలు పూర్తి చేసింది. యూనిట్‌లో నిర్వహ‌ణ లోపాల‌ను గుర్తించిన యూఎస్ఎఫ్‌డీఏ 6 అబ్జర్వేష‌న్ల‌తో కూడిన ఫామ్ 48 స‌ర్టిఫికేట్‌ను జారీ చేసింది. జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌:-  జీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎస్సెల్‌ గ్రూప్‌ వాటా విక్రయించేందుకు...ఆ గ్రూప్‌ను రుణాలిచ్చిన బ్యాంకులు మూడు నెలల సమయాన్నిచ్చాయి. ప్రస్తుతానికి జీ షేర్లను విక్రయించబోమంటూ రుణదాతలు హామీ ఇవ్వడంతో ఆ గ్రూప్‌ అధినేత సుభాష్‌చంద్ర

మధ్య కాలానికి మూడు జెమ్స్‌

Sunday 27th January 2019

గడిచిన రెండు వారాల్లో ఓ శ్రేణి పరిధిలో చలించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఫిబ్రవరి 1 బడ్జెట్‌ తర్వాత ఈ శ్రేణిని బ్రేక్ చేస్తుందని ఈక్విటీ99 వ్యవస్థాపకులు సుమీత్‌ బిల్‌గయాన్‌ అంచనా వ్యక్తం చేశారు. గడచిన 10-15 రోజుల్లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్కువగా అమ్మకాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. కొన్ని రంగాల పనితీరు క్యూ3లో బాగుండగా, ఆటో, సిమెంట్‌ రంగాల కంపెనీల పనితీరు అంచనాల కంటే తక్కువగా ఉన్నట్టు

Most from this category