STOCKS

News


భారీ లాభంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 19th January 2019
Markets_main1547877586.png-23674

విదేశీ మార్కెట్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి భారీ లాభంతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన గతముగింపు(10920)తో పోలిస్తే 63 పాయింట్ల లాభంతో 10,983 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10,927 పాయింట్లతో పోలిస్తే 56 పాయింట్ల లాభంతో ఉంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ లాభంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.



You may be interested

టాప్‌-50లో నిలవడమే లక్ష్యం

Saturday 19th January 2019

 ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఇంకా ముందుకు  సంస్కరణల జోరు కొనసాగిస్తాం నియంత్రణలు తొలగిస్తాం మన ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ సంస్థల విశ్వాసం వైబ్రాంట్‌ గుజరాత్‌ సదస్సులో ప్రధాని మోదీ వ్యాఖ్యలు భారీ పెట్టుబడులు ప్రకటించిన కార్పొరేట్‌ సంస్థలు గాంధీనగర్‌: సులభతర వాణిజ్యం కేటగిరీలో టాప్‌ 50 దేశాల్లో ఒకటిగా నిలవటమే భారత్‌ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  ప్రపంచ బ్యాంక్‌ రూపొందించిన సులభతర వాణిజ్య దేశాల జాబితాలో ప్రస్తుతం మన దేశం 75 స్థానాలు ఎగబాకి

విప్రో ఏడీఆర్‌ 2 శాతం అప్‌

Saturday 19th January 2019

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. విప్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, వేదాంత ఏడీఆర్‌లు లాభాల్లోనూ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటామోటర్స్‌ ఏడీఆర్‌లు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా  విప్రో కంపెనీ షేరు కంపెనీ 2శాతం లాభపడింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం వెలువరించిన మూడో త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడం, బోనస్‌ ఇష్యూను ప్రకటించడంతో

Most from this category