News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు అప్‌

Thursday 24th January 2019
Markets_main1548301707.png-23762

ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగింది. భారత్‌లోని ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ట్రేడయ్యే ఈ సూచి గురువారం ఉదయం 8.50 గంటలకు 30 పాయింట్ల  పెరుగుదలతో 10,870 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10840 పాయింట్ల వద్ద ముగిసింది గత రాత్రి అమెరికా సూచీలు లాభాలతో ముగియగా,   తాజాగా ఆసియాలో జపాన్‌ మినహా ప్రధాన సూచీలన్నీ స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

పాజిటివ్‌ ఓపెనింగ్‌

Thursday 24th January 2019

సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్లు అప్‌ ఆసియా సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యం‍లో గురువారం భారత్‌ సూచీలు స్వల్పలాభంతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 70  పాయింట్ల లాభంతో 36,178 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 10,845 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌టెక్‌లు లాభాలతో మొదలుకాగా, టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, అదాని పోర్ట్స్‌, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు

ఈ స్టాక్స్‌లో రెండేళ్లుగా ఫండ్స్‌ కొనుగోళ్లు

Thursday 24th January 2019

గడిచిన రెండేళ్లలో దేశీయ ఇనిస్టిట్యూషన్లు ఈక్విటీల్లో రూ.2లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ వందలాది కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ... కొన్ని స్టాక్స్‌కు మాత్రం ప్రత్యేకత ఉంది. 20 కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు గడిచిన ఎనిమిది త్రైమాసికాల్లో కొనుగోళ్లు చేస్తూనే ఉన్నాయి.    2016 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నుంచి 2018 డిసెంబర్‌ త్రైమాసికం వరకు గణాంకాలను పరిశీలించినట్టయితే... కనీసం 5 శాతం అంతకంటే ఎక్కువ మేర మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల

Most from this category