STOCKS

News


ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 8th April 2019
Markets_main1554693345.png-25001

ఈ వారం తొలి ట్రేడింగ్‌ రోజున భారత్‌ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంమయ్యే సంకేతాలిస్తూ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పలాభంతో ట్రేడవుతోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం ఉదయం 8.45  గంటలకు 7 పాయింట్ల లాభంతో11,767 పాయింట్ల వద్ద కదులుతోంది. గత శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,760 పాయింట్ల వద్ద ముగిసింది.  అలాగే శుక్రవారం రాత్రి అమెరికా సూచీలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా ఆసియా సూచీల్లో జపాన్‌ మినహా మిగిలిన సూచీలన్నీ అరశాతం వరకూ లాభాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 8th April 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా సోమవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఎన్‌ఐఐటీ టెక్‌:- ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌లో 30 శాతం వాటాను బారింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఏషియా(బీపీఈఏ) కొనుగోలు చేయనున్నది.  ఒప్పందంలో భాగంగా ఒక్కో షేర్‌ను రూ.1,394 ధరకు మొత్తం 30 శాతం వాటాకు సమానమైన 1.88 కోట్ల ఈక్విటీ షేర్లను బీపీఈఏ ఫండ్స్‌ కొనుగోలు చేస్తాయి. ఈ కొనుగోలు కారణంగా బీపీఈఏ అదనంగా మరో 26 శాతం వాటా(1.62 కోట్ల షేర్ల) కోసం బీపీఈఏ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించనున్నదని

నష్టాలను అధిగమించాలంటే వీటిని మర్చిపోవద్దు..!

Monday 8th April 2019

స్టాక్‌ మార్కెట్‌ అంటే అనిశ్చితి. ఎప్పుడు మార్కెట్లు ఏ టర్న్‌ తీసుకుంటాయో ఎవరూ చెప్పజాలరు. మరి ఈ అస్థిరతలను ఎలా అధిగమించాలన్నది తెలిసిన ఇన్వెస్టర్లు తక్కువ మందే ఉంటారు. స్టాక్స్‌ ఇన్వెస్టింగ్‌ను జూదంలా భావించి, నష్టపోయి మార్కెట్‌ను వీడేవారూ ఉన్నారు. కానీ, స్టాక్‌ మార్కెట్‌ అన్ని సాధనాల్లోకి మెరుగైన రాబడులను ఇస్తుందని ప్రపంచవ్యాప్తంగా చరిత్ర చెబుతోంది. కనుక ఈక్విటీలను రాబడుల వనరుగా మార్చుకోవాలంటే కొన్ని సూత్రాలను పాటించాలని ఎడెల్‌వీజ్‌ పర్సనల్‌

Most from this category