STOCKS

News


స్వల్పంగా తగ్గిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Tuesday 8th January 2019
Markets_main1546918704.png-23458

 ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం ఉదయం 8.50 గంటలకు స్వల్ప తగ్గుదలతో కదులుతోంది. క్రితం రోజు భారత్‌లో నిఫ్టీ ఫ్యూచర్‌ 10805 వద్ద ముగియగా, ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 10,797 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత రాత్రి అమెరికా సూచీలు స్వల్పంగా పెరిగినప్పటికీ, తాజాగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 0.5 శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ సూచీలు స్వల్ప లాభాలతోనూ, తైవాన్‌ వెయిటెడ్‌, కొరియా కోస్పి, చైనా షాంఘై సూచీలు స్వల్ప నష్టాలతోనూ కదులుతున్నాయి. 



You may be interested

గ్యాప్‌అప్‌ ప్రారంభం...కొద్ది నిముషాల్లోనే నష్టాల్లోకి

Tuesday 8th January 2019

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నా, మంగళవారం భారత్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా ప్రారంభమయ్యింది. అయితే కొద్ది నిముషాల్లోనూ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.  114 పాయింట్ల లాభంతో  35,965 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ...వెనువెంటనే 65 పాయింట్ల నష్టాలోకి మళ్లింది. 14 పాయింట్ల పెరుగుదలతో 10,786 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ...వెనువెంటనే 24 పాయింట్ల నష్టపోయి 10,750 పాయింట్ల దిగువకు పడిపోయింది. మెటల్‌ షేర్లు టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంతలు ట్రేడింగ్‌

ఫలితాలు, ఆర్థిక గణాంకాలు కీలకం..!

Monday 7th January 2019

గురువారం టీసీఎల్‌ క్యూ3 వెల్లడి శుక్రవారం ఇన్ఫోసిస్‌ ఫలితాలు ఈవారంలోనే పారిశ్రామిక ఉత్పత్తి డేటా వెల్లడి గురువారంనాటి జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంపైనా దృష్టి..  ఐటీ కంపెనీల బోణీతో ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాల సీజన్‌ ప్రారంభంకానుంది. టీసీఎల్‌, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ కార్పొరేషన్ వంటి ప్రధాన సంస్థల ఫలితాలకు తోడు.. పలు జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాలు ఈవారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ

Most from this category