STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 67 పాయింట్లు డౌన్‌

Tuesday 25th December 2018
Markets_main1545714699.png-23211

సోమవారం రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 2.5 శాతం పతనమైన నేపథ్యంలో విదేశీ మార్కెట్ల ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 67 పాయింట్ల మేర నష్టపోయింది. ఇక్కడ ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 10,615 పాయింట్లస్థాయికి పడిపోయింది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ డిసెంబర్‌ ఫ్యూచర్‌ 10,682 పాయింట్ల వద్ద క్లోజ్‌అయ్యింది. దీంతో పోలిస్తే బుధవారం ఉదయం విదేశీ మార్కెట్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 65 పాయింట్లకుపైగా పతనమయ్యింది. 



You may be interested

అమెరికా మార్కెట్‌...అల్లకల్లోలం

Tuesday 25th December 2018

కొద్దిరోజుల నుంచి అదేపనిగా పడుతూ వస్తున్న అమెరికా స్టాక్‌ మార్కెట్‌ సోమవారం కూడా భారీ పతనాన్ని చవిచూసింది. 650 పాయింట్ల మేర క్షీణించిన డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ ఏడాది కనిష్టస్థాయి 21,780 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ500 సూచి 2.7 శాతం, నాస్‌డాక్‌100 సూచి 2.5 శాతం చొప్పున పడిపోయాయి. ఇప్పటికే ట్రేడ్‌వార్‌ కారణంగా ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగించిందన్న ఆందోళనలతో అతలాకుతలం అవుతున్న మార్కెట్‌కు గవర్నమెంట్‌ షట్‌డవున్‌ వార్త

నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు 

Tuesday 25th December 2018

క్రిస్మస్‌ సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. కమోడిటీ ఫ్యూచర్‌ మార్కెట్‌కు సైతం సెలవు. ట్రేడింగ్‌ తిరిగి రేపు (బుధవారం) జరుగుతుంది.

Most from this category