STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 16 పాయింట్లు డౌన్‌

Monday 15th April 2019
Markets_main1555298710.png-25121

ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నా, సోమవారం భారత్‌ సూచీలు స్వల్ప తగ్గుదలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 9.50 నిముషాలకు 16 పాయింట్ల క్షీణతతో 11,687 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,703 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా వుండగా, శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు 1 శాతం వరకూ ర్యాలీ జరపగా, తాజాగా ఆసియాలోని ప్రధాన సూచీలు 1.5 శాతం వరకూ లాభాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

లాభాల ప్రారంభం

Monday 15th April 2019

ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం భారత్‌ సూచీలు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 పాయింట్లకుపైగా లాభంతో 38,807 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 11,667 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. టాటా మోటార్స్‌, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, టెక్‌ మహింద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హిందాల్కోలు 1-4 శాతం మధ్య లాభాలతో ప్రారంభంకాగా, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, భారతి ఎయిర్‌టెల్‌లు 1-3 శాతం మధ్య

రెండేళ్లలో సత్తా చూపించే స్టాక్స్‌: మోర్గాన్‌ స్టాన్లీ

Sunday 14th April 2019

అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు మోర్గాన్‌ స్టాన్లీ వచ్చే రెండేళ్లలో ఎర్నింగ్స్‌ పరంగా మంచి పనితీరు చూపించే 22 స్టాక్స్‌ను గుర్తించింది. వీటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, మహింద్రా అండ్‌ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంకు తదితర కంపెనీలు ఉన్నాయి. రూపాయి తక్కువ వ్యాల్యూషన్లలో ఉండడం, ప్రభుత్వ వ్యయాలు పెరగడం, వడ్డీ రేట్లు తగ్గడం, సానుకూల వృద్ధి అంచనాలతో ఈ కంపెనీలు ప్రయోజనం పొందగలవన్నది మోర్గాన్‌స్టాన్లీ అంచనా. అయితే, ఎన్నికల ఫలితాలు, చమురు ధరల

Most from this category