STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 55 పాయింట్లు అప్‌

Monday 29th October 2018
Markets_main1540783897.png-21543

గత శుక్రవారం అమెరికా సూచీలు భారీగా తగ్గినప్పటికీ, సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు స్థిరంగా ట్రేడవుతున్న నేపథ్యంలో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 గంటల సమయానికి 55 పాయింట్ల పెరుగుదలతో 10,110 పాయింట్ల వద్ద కదులుతోంది. ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుగుణంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గత శుక్రవారం 10,055 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా స్పాట్‌ నిఫ్టీ 10,030 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సోమవారం ఆసియాలోని ప్రధాన సూచీలన్నీ స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. 
 



You may be interested

పాజిటివ్‌ ఓపెనింగ్‌

Monday 29th October 2018

గతవారం భారీ నష్టాన్ని చవిచూసిన భారత్‌ మార్కెట్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 33,550 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్ల పెరుగుదలతో 10,078 పాయింట్ల వద్ద మొదలయ్యింది. గత శుక్రవారం నిఫ్టీ 100 పాయింట్లకుపైగా నష్టపోయి, ఏడు నెలల కనిష్టస్థాయి 10,030 పాయింట్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అదేరోజున మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాల్ని ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్,

స్టాక్‌ బాగా పడిందని ఇన్వెస్ట్‌ చేయొద్దు: డీకే అగర్వాల్‌

Sunday 28th October 2018

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుదల, యూరోప్‌ యూనియన్‌లో వివాదాలు వెరసి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌, ఎండీ డీకే అగర్వాల్‌ పేర్కొన్నారు. అధిక వడ్డీ రేట్లు కఠినమైన ఆర్థిక పరిస్థితులకు దారితీయవచ్చని, దాంతో వృద్ధి రేటు దెబ్బతినొచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయన్నారు. అమెరికా ఆర్థిక వృద్ధి పెరుగుదల ఆరంభంమైన దగ్గర్నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన దేశాల నుంచి

Most from this category