STOCKS

News


స్టాక్‌ మార్కెట్‌కు సెలవు

Thursday 13th September 2018
Markets_main1536812661.png-20209

గణేష్‌ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్‌ 13న అంటే గురువారం రోజున ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు సెలవు. ఈక్విటీ మార్కెట్‌లో ఎలాంటి ట్రేడింగ్‌ జరగదు. అలాగే ఫారెక్స్‌, బులియన్‌, మెటల్‌, కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్లు కూడా ఉండవు.  



You may be interested

వేదాంత ఏడీఆర్‌ జంప్‌..

Thursday 13th September 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ బుధవారం దాదాపుగా అన్నీ లాభాల్లోనే ట్రేడయ్యాయి. విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. అయితే టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ మాత్రం తగ్గింది. వేదాంత ఏడీఆర్‌ ఏకంగా 5 శాతానికిపైగా ఎగసింది.  టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.05 శాతం స్వల్ప క్షీణతతో 18.32 డాలర్లకు తగ్గింది. ఇక

200డీఎంఏకు దిగువన 344 స్టాక్స్‌

Thursday 13th September 2018

మార్కెట్‌ కరెక్షన్లలో చాలా స్టాక్స్‌ ధరలు కనిష్ట స్థాయిలకు దిగి వస్తుంటాయి. ఈ క్రమంలో అవి 200 రోజుల చలన సగటు (డీఎంఏ)ను కోల్పోవడం సాంకేతికంగా కీలకమైనదిగా అనలిస్టులు పరిగణిస్తుంటారు. మరి ఇలా చూసినప్పుడు నిఫ్టీ-50 బాస్కెట్‌లోనే 20 స్టాక్స్‌ 200డీఏంఏకు కిందకు వెళ్లిపోయాయి. వాటిలో అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, బీపీసీఎల్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, వేదాంత, భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌,

Most from this category