‘సెల్’ సిఫార్సులు
By Sakshi

ఈక్విటీ మార్కెట్ నిపుణులు కొన్ని స్టాక్స్‌కు స్వల్ప కాలానికి సంబంధించి బై, సెల్ సూచనలు ఇచ్చారు. అవేంటో చూద్దాం.. సీకే నారాయణ్ (చార్ట్ అడ్వైజ్) మానస్ జైశ్వాల్ (మానస్జైశ్వాల్.కామ్) కునాల్ బాత్రా (మార్కెట్ నిపుణులు)
► ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను రూ.218 టార్గెట్ ప్రైస్‌తో విక్రయించొచ్చు. స్టాప్ లాస్ రూ.230.
► కెనరా బ్యాంక్‌ను కూడా రూ.205 టార్గెట్ ప్రైస్‌తో విక్రయించొచ్చు. దీనికి స్టాప్ లాస్ రూ.216.
► కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను రూ.1,080 టార్గెట్ ప్రైస్‌తో విక్రయించొచ్చు.దీనికి స్టాప్ లాస్ రూ.1,206.
► ఏసియన్ పెయింట్స్‌ను కూడా రూ.1,125 టార్గెట్ ప్రైస్‌తో అమ్మొచ్చు. దీనికి స్టాప్ లాస్ రూ.1,240.
► గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌ను రూ.820 టార్గెట్ ప్రైస్‌తో విక్రయించొచ్చు. దీనికి స్టాప్ లాస్ రూ.870.
► టాటా స్టీల్‌ను రూ.525 టార్గెట్ ప్రైస్‌తో విక్రయించొచ్చు. స్టాప్ లాస్ రూ.562.
You may be interested
పెట్రో మార్కెటింగ్ షేర్లకు రేటింగ్ షాక్
Tuesday 23rd October 2018ముంబై:- విదేశీ బ్రోకింగ్ సంస్థ నోమురా పెట్రో మార్కెటింగ్ కంపెనీ షేర్లపై రేటింగ్‌ను తగ్గించడంతో మంగళవారం ఐఓసీ, హెచ్‌సీఎల్, బీపీసీఎల్ షేర్లు 4శాతం నష్టపోయాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, డాలర్ మారకంలో రూపాయి రోజు రోజుకూ తరుగుతున్న రూపాయి విలువలు పెట్రో మార్కెటింగ్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నోమురా అంచనా వేస్తుంది. ఇరాన్ నుంచి దిగుమతయ్యే ముడిచమురు అమెరికా విధించి ఆంక్షలు అమెరికా నవంబర్ 4నుంచి
నష్టాల్లో బాటలో ఐటీ షేర్లు
Tuesday 23rd October 2018మార్కెట్ పతనంలో భాగంగా మంగళవారం ఐటీ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్ఎస్ఈలో అన్ని ఇండెక్స్‌ల్లో కెల్లా నిఫ్టీ ఇటీ ఇండెక్స్ అత్యధికంగా నష్టపోయింది. నేటి ఉదయం ప్రారంభ సెషన్స్‌లోనే ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇటీ ఇండెక్స్ 2శాతం నష్టపోయింది. ఉదయం గం.10:20ని.లకు ఇండెక్స్ 1.50శాతం నష్టంతో 14,218.40 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఈ