STOCKS

News


ఏప్రిల్‌ 1 వరకూ షేర్ల డీమ్యాట్‌ గడువు ముగింపు

Tuesday 4th December 2018
Markets_main1543904873.png-22611

న్యూఢిల్లీ: లిస్టెడ్‌ కంపెనీల షేర్ల బదిలీని డీమ్యాట్‌ రూపంలోనే మార్చుకోవడానికి గడువు తేదీని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ పొడిగించింది. లిస్టెడ్‌ కంపెనీల షేర్ల బదిలీని  డీమ్యాట్‌ విధానంలోనే మార్చుకోవడానికి గడువు తేదీని ఈ నెల 5గా సెబీ గతంలో నిర్ణయించింది. ఇప్పుడు ఈ గడువు తేదీని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1వరకూ పొడిగించింది. వివిధ వర్గాల నుంచి అందిన విన్నపాల మేరకు ఈ గడువు తేదీని పొడిగించామని వివరించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సెక్యూరిటీల బదిలీ డీమ్యాట్‌ రూపంలోనే జరగాలని పేర్కొంది.



You may be interested

నవంబర్‌లో తయారీరంగం మెరుపులు

Tuesday 4th December 2018

- 11 నెలల గరిష్టస్థాయి న్యూఢిల్లీ: తయారీ రంగం నవంబర్‌లో 11 నెలల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. నికాయ్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ ఈ నెల్లో 54 కు చేరింది. అక్టోబర్‌ నెలలో ఇది 53.1. పటిష్ట డిమాండ్‌ పరిస్థితులు, కొత్త ఆర్డర్లు బాగుండడం వంటి అంశాలు తయారీ రంగం ఉత్పిత్తి పెరగడానికి కారణాలని నికాయ్‌ ఇండియా నెలవారీ సర్వే తెలిపింది. దాదాపు ఏడాది కాలంలో ఇంతస్థాయిలో పురోగతి

భారత్‌బ్యాంకింగ్‌ అవుట్‌లుకింగ్‌... స్థిరం

Tuesday 4th December 2018

- మూడీస్‌ నివేదిక - వచ్చే 18 నెలలూ ఓకే - ఆరు అంశాల ప్రాతిపదికన రేటింగ్‌ - జీడీపీ వృద్ధి 7.2 శాతంగా అంచనా న్యూఢిల్లీ: భారత్‌ బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌ను మరో 12 నుంచి 18 నెలలు ‘స్థిరంగా’గా ఉంచుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ- మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. బ్యాంకింగ్‌ రుణ నాణ్యత బలహీనంగా ఉన్నా...  స్థిరంగా ఉందని వివరించింది. ఇందుకు సంబంధించి మూడీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీనియర్‌ క్రెడిట్‌

Most from this category