STOCKS

News


తగ్గిన రూపాయి

Thursday 27th December 2018
Markets_main1545884575.png-23257

ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధర 8 శాతం పెరిగిన కారణంగా గురువారం రూపాయి బలహీనపడింది. ముంబైలోని ఇం‍టర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి 18 పైసల మేర తగ్గి 70.25 స్థాయి వద్దకు దిగింది. ఇటీవల క్రూడ్‌ ధరలు పతనమైన నేపథ్యంలో రూపాయి 69.70 వరకూ ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా 70.21 వద్ద ప్రారంభమైన రూపాయి 70.27 కనిష్టస్థాయికి పడిపోయి, ఉదయం 9.45 గంటలకు 70.25 సమీపంలో కదులుతోంది. 



You may be interested

4 ఏళ్లలో 47 శాతం వృద్ధి

Thursday 27th December 2018

- పెరుగుతున్న సీఎస్‌ఆర్‌ వ్యయాలు - కేపీఎమ్‌జీ ఇండియా సీఎస్‌ఆర్‌ రిపోర్టింగ్‌ సర్వే వెల్లడి న్యూఢిల్లీ: సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద కార్పొరేట్‌ సంస్థలు చేస్తున్న వ్యయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,536 కోట్లుగా ఉన్నాయి.  2014-15 ఆర్థిక సంవత్సరం సీఎస్‌ఆర్‌ వ్యయాలతో పోల్చితే ఇది 47 శాతం అధికమని కేపీఎమ్‌జీ ఇండియా సీఎస్‌ఆర్‌ రిపోర్టింగ్‌ సర్వే వెల్లడించింది. సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలపై ఈ సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.., - 2014-15

పల్సస్‌ ఎండీ శ్రీనుబాబుకు అవార్డు

Thursday 27th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వైద్య, ఆరోగ్య, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గాను పల్సస్‌ సీఈఓ, ఎండీ డాక్టర్‌ గేదెల శ్రీనుబాబుకు చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ అవార్డు దక్కింది. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడి చేతుల మీదుగా శ్రీనుబాబు ఈ అవార్డును అందుకున్నారు. పల్సస్‌ సంస్థ... ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా  హెల్త్‌ కేర్‌ రంగానికి సంబంధించి ఓపెన్‌ యాక్సెస్‌ జర్నల్స్‌ను ప్రచురిస్తోంది. విదేశాలతో పాటు

Most from this category