STOCKS

News


ఆర్‌బీఐ పాలసీ...రెపో రేటు పావుశాతం కట్‌

Thursday 7th February 2019
Markets_main1549519977.png-24060

రిజర్వుబ్యాంక్‌...మార్కెట్‌ అంచనాలకు భిన్నంగా రెపో రేటును పావుశాతం తగ్గించింది. మూడురోజుల సమీక్షా సమావేశం అనంతరం గురువారం మధ్యాహ్నం ఆర్‌బీఐ తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ రెపో రేటును 6.25 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. 



You may be interested

వారం కనిష్టానికి పసిడి ధర

Thursday 7th February 2019

డాలర్‌ ఇండెక్స్‌ రెండు వారాల గరిష్టానికి ర్యాలీ చేయడంతో పసిడి ధర వారం కనిష్టానికి చేరుకుంది. ఆసియాలో గురువారం ఔన్స్‌ పసిడి 7డాలర్లు నష్టపోయి 1308 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు మౌలిక రంగంలో మరిన్ని పెట్టుబడులకు తాము సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనతో రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ భారీగా పుంజుకుంది. నిన్న రాత్రి అమెరికాలో డాలర్‌ ఇండెక్స్‌ దాదాపు అరశాతం ర్యాలీ

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 7th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం‍ ప్రభావితమయ్యే షేర్ల వివరాలు గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌:- స్ట్రీలలో బెస్ట్‌ క్యాన్సర్‌ చికిత్సకు వినియోగించే ఫూల్వెస్ట్‌రెంట్‌ ఇంజెక్షన్‌ విక్రయాలనికి ఏఎన్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది. మెజెస్కో:- రైట్స్‌ ఇష్యూ ఆఫర్‌ ద్వారా షేర్ల విక్రయ ప్రక్రియకు ఆమోదం తెలిపింది. గ్రాసీం ఇండస్ట్రీస్‌:- ఎన్‌సీడీలపై ఇక్రా రేటింగ్‌ సంస్థ రేటింగ్‌ను పెంచింది. ప్రస్తుతం ఎఎఎ(-)గా ఉన్న రేటింగ్‌ను ‘‘అవుట్‌ స్టాండింగ్‌’’ స్థిరత్వానికి పెంచింది. అంజతా ఫార్మా:- బైబ్యాక్‌ ఆఫర్‌లో భాగంగా ప్రతి షేరు

Most from this category