STOCKS

News


కెనరా,పీఎన్‌బీ జంప్‌

Friday 16th August 2019
Markets_main1565947665.png-27813

మార్కెట్లు శుక్రవారం నెగిటివ్‌గా ప్రారంభమయ్యి..లాభాల్లోకి మళ్లాయి. బ్యాంకింగ్‌ సెక్టార్‌ షేర్లు పెరగడం దీనికి దోహదపడుతోంది. కాగా మధ్యాహ్నాం 2.42 సమయానికి నిఫ్టీ ప్రభుత్వరంగ బ్యాంక్‌ సూచీ 1.41 శాతం లాభపడి 2,601.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో కెనరా బ్యాంక్‌ 4.57 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) 4.27 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 3.10 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 2.77 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.88 శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ 1.35 శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 1.01 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 0.91 శాతం, అలహాబాద్‌ బ్యాంక్‌ 0.55 శాతం షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ 3.80 శాతం,  సెంట్రల్‌ బ్యాంక్‌ 1.06 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 0.47 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.



You may be interested

మారుతి జోరు

Friday 16th August 2019

అటో రంగ షేర్ల రికవరిలో భాగంగా శుక్రవారం దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకీ కంపెనీ షేర్లు రాణిస్తున్నాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.5810.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభం నుంచి మారుతి కంపెనీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశంలో 2.50శాతం లాభపడి రూ.5949.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ గత క్రితం ముగింపు(రూ.5815.55)తో పోలిస్తే 2.25శాతం

నిఫ్టీ పతనం 9700 పాయింట్ల వరకు....!

Friday 16th August 2019

క్యాపిటల్‌ ఎయిమ్‌ రిసెర్చ్‌ హెడ్‌ రమేశ్‌ తివారి సమీప భవిష్యత్‌లో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక ఆందోళనలు నిఫ్టీని 9700 వరకు దిగజారుస్తాయని క్యాపిటల్‌ ఎయిమ్‌ సంస్థ రిసెర్చ్‌ హెడ్‌ రమేశ్‌ తివారి అభిప్రాయపడ్డారు. ఒకటి రెండు త్రైమాసికాల పాటు నిఫ్టీ 10000- 12000 పాయింట్ల మధ్య కదలాడవచ్చని, ఒకమారు కనిష్ఠాలను తాకిన తర్వాతే మరో కొత్త ర్యాలీ ఆరంభమవుతుందని చెప్పారు. ఈ కన్సాలిడేషన్‌ పూర్తయ్యాక నిఫ్టీ 13000 పాయింట్లను చేరవచ్చని అంచనా

Most from this category