STOCKS

News


ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్ల ర్యాలీ

Friday 9th November 2018
Markets_main1541756201.png-21825

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దిగిరావడంతో శుక్రవారం మిడ్‌సెషన్‌ అనంతరం ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు భారీ ర్యాలీని చేస్తున్నాయి. ప్రపంచమార్కెట్లో బ్యారెల్‌ చమురు ధర  70.65 డాలర్ల కనిష్టానికి పతనమయ్యాయి. చమురు ధర పతనంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు మార్జిన్లు పెరుగుతాయని అంచనాలతో ఇన్వెస్టర్లు ఓఎంసీ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. పలితంగా ఆయిల్‌ కంపెనీ మార్కెట్‌ షేర్లు ర్యాలీ చేశాయి.  అత్యధికంగా హెచ్‌పీసీఎల్‌ 5శాతం లాభపడింది. ఇండియన్‌ ఆయిల్‌ 3శాతం, బీపీసీఎల్‌ షేర్లు 2శాతం పెరిగాయి.

 



You may be interested

ఎన్నికల వేళ ఫోకస్‌లో రియల్‌ ఎస్టేట్‌, ఆటో రంగాలు

Friday 9th November 2018

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ర్యాలీ చేశాయి. అయితే తర్వాత కరెక‌్షన్‌కు గురయ్యాయి. తొలి ఆరు నెలల కాలంలో పొందిన లాభాలను సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో కోల్పోయాయి. ఇండియన్‌ మార్కెట్‌ ప్రస్తుతం కీలక స్థాయికి చేరుకుంది. ఇప్పుడు చోటుచేసుకునే అంశాలు మార్కెట్‌ తర్వాతి ఏడాది గమనాన్ని, దిశను నిర్దేశిస్తాయి. జెరోధా కో-ఫౌండర్‌ నిఖిల్‌ కామత్‌ ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.

అటోమొబైల్‌ షేర్ల ర్యాలీ

Friday 9th November 2018

మార్కెట్‌ లాభనష్టాల ట్రేడింగ్‌లో భాగంగా శుక్రవారం మిడ్‌సెషన్‌ అనంతరం అటో రంగ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో అటోరంగ షేర్ల ఉత్సాహానిచ్చాయి. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్‌ నేటి ట్రేడింగ్‌లో 1.50శాతం లాభడింది. మధ్యాహ్నం గం.2:15ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(9,219.50)తో పోలిస్తే 1శాతం లాభంతో 9,350 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలోని మొత్తం 16 షేర్లకు గానూ,

Most from this category