STOCKS

News


రూ.2,952 కోట్ల డివిడెండ్‌ చెల్లించిన ఎన్‌టీపీసీ

Saturday 23rd February 2019
Markets_main1550902522.png-24292

  • వరుసగా 26వ ఏడాదీ డివిడెండ్‌ చెల్లింపు 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ, ఎన్‌టీపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2,952 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించింది. కంపెనీ చెల్లించిన మూలధనంలో ఇది 35.8 శాతానికి సమానమని ఎన్‌టీపీసీ తెలిపింది. కంపెనీలో ప్రభుత్వానికి 58.93 శాతం వాటా ఉండటంతో రూ.1,740 కోట్ల డివిడెండ్‌ను అందించామని ఎన్‌టీపీసీ సీఎమ్‌డీ గుర్దీప్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇలా డివిడెండ్‌ను చెల్లించడం ఇది వరుసగా 26వ సంవత్సరమని వివరించారు.



You may be interested

మార్కెట్లోకి ఫోర్డ్‌ ఎండీవర్‌ 2019 ఎడిషన్‌

Saturday 23rd February 2019

ధర రూ.28.19 లక్షలు న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ ఫోర్డ్‌ ఇండియా.. ‘2019 ప్రీమియం ఎస్‌యూవీ ఎండీవర్‌’ను శుక్రవారం మార్కెట్లో విడుదలచేసింది. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ కలిగిన ఈ కారు ప్రారంభం ధర రూ.28.19 లక్షలుగా ప్రకటించింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 2.2 లీటర్‌, 3.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు ఉండగా.. హైఎండ్‌ ధర రూ.33.31 లక్షలుగా తెలియజేసింది.

హోమ్‌ డెకరేషన్‌లోకి హౌజ్‌జాయ్‌!

Saturday 23rd February 2019

– సర్వీసెస్‌ నుంచి నిర్మాణం, నిర్వహణ రంగంలోకి – ప్రస్తుతం బెంగళూరులో సేవలు.. త్వరలోనే హైదరాబాద్‌లో.. – 20 లక్షల మంది కస్టమర్లు; నగరం వాటా 20 శాతం – ఇప్పటికే రూ.215 కోట్ల నిధుల సమీకరణ పూర్తి – ‘స్టార్టప్‌ డైరీ’తో సీఈఓ శరన్‌ చటర్జీ ప్లంబింగ్, ఎలక్ట్రిషన్, లాండ్రీ వంటి హోమ్‌ సర్వీసెస్‌ రంగంలో ఉన్న హౌజ్‌ జాయ్‌.. గృహ నిర్మాణ, నిర్వహణ, అలంకరణ రంగంలోకి దిగనుంది. ప్రస్తుతం బెంగళూరులో అందుబాటులో ఉన్న ఈ

Most from this category