STOCKS

News


లాభాల్లో రియల్టీ షేర్లు..

Tuesday 16th July 2019
Markets_main1563267856.png-27101

బెంచ్‌మార్క్‌ సూచీ నిఫ్టీ మంగళవారంలో ట్రేడింగ్‌లో 65 పాయింట్లు లాభపడి 11,653.35 వద్ద ట్రేడవుతోంది. ఫలితంగా  నిప్టీ రియల్టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1.94 శాతం లాభపడి 285.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ సూచీలో డీఎల్‌ఎఫ్‌ 3.04 శాతం, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 2.84 శాతం, పినిక్స్‌ మిల్స్‌ లి. 2.76 శాతం, ప్రెస్టేజ్‌ 2.58 శాతం, శోభా 1.77 శాతం, ఇండియా బుల్స్‌ 0.88 శాతం, బ్రిగేడ్‌ 0.77 శాతం, సన్‌టెక్‌ 0.67 శాతం లాభపడి ట్రేడవుతుండగా, మహింద్రా లైఫ్‌ స్పేస్‌ 0.52 శాతం, ఓబ్రాయ్‌ రియల్టీ 0.81 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.



You may be interested

2నెలల గరిష్టానికి టాటామోటర్స్‌

Tuesday 16th July 2019

వాహన తయారీ రంగంలో అగ్రగామి సంస్థగా పేరొందిన టాటామోటర్స్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లో 2నెలల గరిష్టాన్ని తాకాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.160.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్రిటన్‌లో తన అనుంబంధ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ సంస్థ 500 మిలియన్‌ పౌండ్ల రుణాన్ని పొందేందుకు అక్కడి ప్రభుత్వం హామి ఇచ్చినట్లు మంగళవారం కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ కార్ల రూపకల్పన, తయారీ, ఎగుమతులకు

30500 పైన బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 16th July 2019

మార్కెట్‌ స్వల్పలాభాల్లో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం అరశాతానికి పైగా లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 30532.65 వద్ద ప్రారంభమైంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 189 పాయింట్లు పెరిగి 30,500 అధిగమించి  30635.00 స్థాయి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:35ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(30,445.95)తో పోలిస్తే 61 పాయింట్లు పెరిగి (0.20శాతం)

Most from this category