STOCKS

News


నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 4 శాతం డౌన్‌

Thursday 11th October 2018
Markets_main1539230873.png-21026

గ్లోబల్‌ మార్కెట్లను అనుసరిస్తూ ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల సునామీ పోటెత్తింది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు భారీగా పతనమయ్యాయి. సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఏకంగా 4 శాతానికిపైగా పతనమైంది. దాదాపు మిగతా అన్ని ఇండెక్స్‌లు 2 శాతంమేర నష్టపోయాయి. ఉదయం 9:33 సమయంలో ఏ ఏ ఇండెక్స్‌లే ఏ స్థాయిలో పడిపోయాయో చూస్తే..

ఇండెక్స్‌                పతనం (శాతం)
నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌         4.1
నిఫ్టీ రియల్టీ            3.67
నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌        3.2
నిఫ్టీ మెటల్‌            3.03
నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌        2.95
నిఫ్టీ బ్యాంక్‌            2.92
నిఫ్టీ ఆటో                2.67
నిఫ్టీ ఐటీ                2.56
నిఫ్టీ ఫార్మా                2.52
నిఫ్టీ మీడియా            1.94
నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ            1.89



You may be interested

నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ డౌన్‌..

Thursday 11th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో గురువారం నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ కూడా మినహాయింపేమీ దక్కలేదు. మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌ల బాటలోనే నిఫ్టీ ఐటీ కూడా పతనమైంది. దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌ క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి కానుండటం, రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయిలకు పతనం కావడం వంటి అంశాలు కూడా సానుకూల ప్రభావం చూపలేకపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ గురువారం ఉదయం 9:42 సమయంలో 2.56 శాతంమేర పతనమైంది. 14,755

కొత్త కనిష్టానికి రూపీ

Thursday 11th October 2018

ఇండియన్‌ రూపాయి గురువారం మరో కొత్త కనిష్ట స్థాయికి పతనమైంది. గ్లోబల్‌ మార్కెట్‌లో అమ్మకాల సునామీ, ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం 9:07 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.42 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ముగింపు 74.22తో పోలిస్తే 0.26 శాతం నష్టపోయింది. రూపాయి గురువారం 74.31 వద్ద ప్రారంభమైంది. ఒకానొక సమయంలో 74.46 స్థాయికి కూడా పతనమైంది. భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌

Most from this category