STOCKS

News


ఫార్మా షేర్ల పతనం

Wednesday 3rd April 2019
Markets_main1554286327.png-24958

మార్కెట్లో నెలకొన్న  అమ్మకాల్లో భాగంగా ఫార్మా షేర్లు బుధవారం మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ షేర్లకు ప్రాతినిథ్యం నిఫ్టీ పార్మా ఇండెక్స్‌ నేడు 1.50శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.3:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(9,296.95)తో పోలిస్తే 1.25శాతం నష్టపోయి 9,180.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్‌, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, అరబిందో ఫార్మా షేర్లు 2శాతం నష్టపోయాయి. అలాగే కేడిల్లా హెల్త్‌కేర్‌, దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు 1.50శాతం నష్టపోయాయి. బయోకాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లుపిన్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. సిప్లా మాత్రం అరశాతం నష్టపోయింది.



You may be interested

రికార్డు ర్యాలీకి బ్రేక్‌

Wednesday 3rd April 2019

39000 దిగువకు సెన్సెక్స్‌ 11650 మార్కును కోల్పోయిన నిఫ్టీ స్టాక్‌ మార్కెట్లో సూచీల రికార్డు పరంపరకు బుధవారం బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజులు నుంచి మంచి జోరు మీద ఉన్న బుల్స్‌ నేటి మిడ్‌సెషన్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఫలితంగా మార్కెట్‌ నాలుగురోజుల ర్యాలీ ముగింపు పలుకుతూ నష్టాల్లో ముగిసింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 179.53 పాయింట్లు నష్టపోయి 39000ల దిగువున 38,877 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 69

ఎస్‌ఎంసీ గ్లోబల్‌ నుంచి టాప్‌ 3 సిఫార్సులు

Wednesday 3rd April 2019

స్వల్పకాలానికి మంచి రాబడినిచ్చే మూడు స్టాకులను ఎస్‌ఎంసీ గ్లోబల్‌ రికమండ్‌ చేస్తోంది. నిఫ్టీకి 11550 వద్ద మద్దతు, 11850 పాయింట్ల వద్ద నిరోధం ఉందని అంచనా వేసింది. 1. టీవీఎస్‌ మోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 525. స్టాప్‌లాస్‌ రూ. 460. ఏడాది ఆరంభం నుంచి డౌన్‌ట్రెండ్‌లో ఉంది. కానీ తాజాగా చార్టుల్లో డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచింది. అక్కడనుంచి ఇటీవలే పైకి ఎగిసి కీలక డీఎంఏ స్థాయిలను దాటింది. చార్టుల్లో డబ్ల్యు

Most from this category