STOCKS

News


నార్నోలియా టాప్‌ సిఫార్సులు

Monday 7th January 2019
Markets_main1546854539.png-23451

స్వల్పకాలానికి మంచి రాబడినిచ్చే ఐదు స్టాకులను నార్నోలియా రికమండ్‌ చేస్తోంది.
1. మనుప్పురం ఫైనాన్స్‌: టార్గెట్‌ రూ. 112. స్టాప్‌లాస్‌ రూ. 85.90. దీర్ఘకాలిక అప్‌మూవ్‌లో ఉంది. దిగువన రూ. 86 వద్ద నుంచి రెండు మార్లు బౌన్స్‌ బ్యాకై డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచింది. ప్రస్తుతం అన్ని రకాల డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతోంది. ఆర్‌ఎస్‌ఐ సహా ఇండికేటర్లు అప్‌మూవ్‌కు అనుకూలంగా ఉన్నాయి.
2. ఐడీఎఫ్‌సీ బ్యాంకు: టార్గెట్‌ రూ. 52. స్టాప్‌లాస్‌ రూ. 41. స్వల్ప శ్రేణిలో కన్సాలిడేట్‌ అవుతోంది. చార్టుల్లో పోల్‌ అండ్‌ ఫ్లాగ్‌ పాటర్న్‌ ఏర్పరిచాయి. అప్‌సైడ్‌ బ్రేకవుట్‌కు రెడీగా ఉంది. టెక్నికల్‌ నిర్మాణం అందుకు అనుకూలంగా కనిపిస్తోంది.
3. ఆర్‌ఈసీ: టార్గెట్‌ రూ. 144. స్టాప్‌లాస్‌ రూ. 116. ఇటీవలే డీఎంఏల్లో బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది.ఇలాంటి గోల్డెన్‌ క్రాసోవర్‌ రాబోయే అప్‌మూవ్‌కు సంకేతం. ఎంఏసీడీ సైతం బుల్లి్‌ష్‌గా మారింది. 
4. యూబీఐ: టార్గెట్‌ రూ. 99. స్టాప్‌లాస్‌ రూ. 84. గతేడాది మొత్తం పేలవ ప్రదర్శన చూపింది. అధోముఖ ఛానెల్లో పయనిస్తూ లోయర్‌లో ఏర్పరుస్తూ వస్తోంది. ఇటీవలే పొడవైన బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచి ట్రెండ్‌రివర్సల్‌ చూపింది. తాజాగా 200 రోజుల డీఎంఏ స్థాయికి ఎగువన క్లోజయి పాజిటివ్‌ సంకేతాలు ఇస్తోంది.
5. ఐసీఐసీఐ బ్యాంకు: టార్గెట్‌ రూ. 385. స్టాప్‌లాస్‌ రూ. 354. చార్టును పరిశీలిస్తే షేరు డిమాండ్‌ పెరుగుతుండగా, సరఫరా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. రైజింగ్‌ ట్రెండ్‌లైన్‌కు ఎగువన కొనుగోళ్లకు అవకాశం. ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ పాజిటివ్‌గా ఉన్నాయి. 



You may be interested

లాభాల ముగింపు

Monday 7th January 2019

సెన్సెక్స్‌ 155 పాయింట్లు, నిఫ్టీ 44 పాయింట్లు అప్‌ ప్రస్తుత వడ్డీ రేట్ల పెంపు పాలసీని పునర్‌సమీక్షిస్తామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చేసిన ప్రకటనతో సోమవారం భారీగ్యాప్‌అప్‌తో భారత్‌ సూచీలు ప్రారంభమైనప్పటికీ, ముగింపులో ఆ లాభాలు అరశాతం లోపునకే పరిమితమయ్యాయి. ఒకదశలో 300 పాయింట్లకుపైగా పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 155 పాయింట్ల లాభంతో 35,809 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో 90 పాయింట్ల మేర పెరిగిన

ఫండ్‌ రివ్యూ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌

Monday 7th January 2019

పన్ను ఆదా కోసం ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఎఫ్‌డీలు, ఈల్‌ఎస్‌ఎస్‌ తదితర పథకాలు ఇందుకు ఉపయోగపడతాయి. వీటిల్లో ఈక్విటీల్లో పెట్టుబడులకు అవకాశం కల్పించేవి ఈఎల్‌ఎస్‌ఎస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు. సెక్షన్‌ 80సీ కింద వార్షికంగా రూ.1.5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు అవకాశాన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడుల ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఒకవైపు పన్ను ఆదా, మరోవైపు ఈక్విటీల్లో దీర్ఘకాలంలో అధిక రాబడులు... రెండు రకాల ప్రయోజనాలు

Most from this category