STOCKS

News


నాల్కో రూ.4.50 మధ్యంతర డివిడెండ్‌

Saturday 2nd March 2019
Markets_main1551504853.png-24401

న్యూఢిల్లీ: వాటాదారులకు ప్రతీ షేరు (రూ.5 ముఖ విలువ)పై ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.4.50 మధ్యంతర డివిడెండ్‌గా ఇవ్వాలని నాల్కో కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోపే అర్హులైన వాటాదారులకు డివిడెండ్‌ పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. డివిడెండ్‌ ఇచ్చేందుకు రికార్డు డేట్‌గా ఈ నెల 12వ తేదీని ఖరారు చేసింది. అంటే ఆ తేదీ నాటికి కంపెనీ రికార్డుల్లో వాటాదారులుగా పేరు నమోదైన వారికే డివిడెండ్‌ పంపిణీ జరుగుతుంది.



You may be interested

నిద్రపుచ్చే కంపెనీ!

Saturday 2nd March 2019

వేక్‌ఫిట్‌లో ఆర్థోపెడిక్‌ స్లీపింగ్‌ ఉత్పత్తులు త్వరలో మార్కెట్లోకి టావెల్‌ పిల్లోస్, దుప్పట్లు, కుషన్స్‌ నెలకు రూ.9 కోట్ల వ్యాపారం; హైదరాబాద్‌ వాటా కోటి సికోయా క్యాపిటల్‌ నుంచి రూ.65 కోట్లు నిధుల సమీకరణ  ‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ చైతన్య రామలింగె గౌడ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘నిద్ర పోవాలంటే.. ముందు మేల్కోవాలి’ ఇది ఓ పరుపుల తయారీ కంపెనీ ప్రకటన. మేల్కోవాల్సిన అవసరం లేదు.. నిద్రపుచ్చితే చాలు అంటోంది మ్యాట్రెస్‌ ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ వేక్‌ఫిట్‌. వేక్‌ఫిట్‌ పరుపు మీద

ఫిబ్రవరిలో ‘తయారీ’ బాగుంది: నికాయ్‌ పీఎంఐ

Saturday 2nd March 2019

న్యూఢిల్లీ: తయారీ రంగం ఫిబ్రవరిలో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. గడచిన 14  నెలల్లో ఎప్పుడూలేనంత ఫలితం నమోదయ్యింది. నికాయ్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ ఫిబ్రవరిలో 54.3గా నమోదయ్యింది. జనవరిలో ఈ సూచీ 53.9గా ఉంది. అమ్మకాలు, ఉత్పత్తి, ఉపాధి కల్పన అన్నీ సానుకూలంగా ఉన్నట్లు నికాయ్‌ నెలవారీ సర్వే పేర్కొంది. నిజానికి నికాయ్‌ సూచీ 50 పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ

Most from this category