STOCKS

News


ఆగని గ్రాఫైట్‌ షేర్ల పతనం

Monday 28th January 2019
Markets_main1548672056.png-23852

గ్రాఫైట్‌ షేర్లలో పతనం ఆగడం లేదు. చైనా నుంచి దిగుమతయ్యే గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌పై 2018 సెప్టెంబర్‌లో యాంటీ డంపింగ్‌ డ్యూటీ ఎత్తివేయడంతో పాటు స్టీల్‌ ధరల్లో తగ్గుదల కారణంగా గ్రాఫైట్‌ వినియోగం తగ్గుతుందన్న అంచనాలతో  గ్రాఫైట్‌ షేర్లు తీవ్రఅమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఈ రంగానికి చెందిన గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ లిమిటెడ్‌ షేరు నేటి ట్రేడింగ్‌లో తాజాగా 52వారాల కనిష్టానికి పడిపోయాయి. గ్రాఫైట్‌ ఇండియా నేటి ట్రేడింగ్‌లో 15శాతం పతమైన చివరికి 9.30శాతం క్షీణతతో రూ.510 వద్ద ముగిసింది. హెచ్‌ఈజీ లిమిటెడ్‌ షేరు 20శాతం నష్టపోయి రూ.2194.00ల ధర వద్ద ఫ్రీజ్‌ అయ్యింది.



You may be interested

2–3 వారాలకు ఈ షేర్లు చూడొచ్చు

Monday 28th January 2019

2–3 వారాల్లో రాబడులకు అవకాశం వున్న   షేర్లపై వివిధ అనలిస్టులు రూపొందించిన అంచనాలివే.. అనలిస్ట్‌: మజార్‌ మహ్మద్, చీఫ్‌ స్ట్రాటజిస్ట్, చార్ట్‌వ్యూ ఇండియా దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ సిఫార్సు: బై,  టార్గెట్‌: రూ. 135, స్టాప్‌లాస్‌: రూ. 104  కొద్ది వారాలుగా రూ. 147 స్థాయి నుంచి రూ. 104 వరకూ నిలువునా పతనమైన దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ ఇటీవల ఓవర్‌సోల్డ్‌ స్థాయి నుంచి బ్రేక్‌అవుట్‌ సాధించింది. ట్రేడర్లు ప్రస్తుత ధరలోగానీ, లేదా స్వల్పంగా తగ్గినపుడుగానీ కొనుగోలు

10700 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 28th January 2019

ఇన్వెస్టర్ల అప్రమత్తతతో సోమవారం మార్కెట్‌ భారీ నష్టంతో ముగిసింది. నిఫ్టీ 10700 మార్కును కోల్పోగా, సెన్సెక్స్‌ 35700  పాయింట్ల స్థాయిని వదులుకుంది. ఐటీ, మీడియా రంగ షేర్లలో తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 369 పాయింట్ల కోల్పోయి 35,656 వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల నష్టపోయి 10,661.55 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ షేర్ల భారీ పతనం కారణంగా బ్యాంకు నిప్టీ ఇండెక్స్‌ 462 పాయింట్ల నష్టపోయి

Most from this category