STOCKS

News


50 షేర్లు... 52వారాల గరిష్టానికి...!

Wednesday 24th January 2018
Markets_main1519203933.png-13379

ముంబై:- సూచీలు మంగళవారం సరికొత్త మైలురాళ్లను అందుకోవడంతో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రదాన సూచీలు స్వల్ప కన్సాలిడేషన్‌ బాటపట్టాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఓ 50 షేర్లు  తాజాగా 52వారాల గరిష్టస్థాయిలను నమోదు చేసాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఓఎన్‌జీసీ, టెక్‌ మహేంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బయోకాన్‌, మెండ్‌ ట్రీ, లార్సన్‌ అండ్‌ టర్బో ఇన్ఫోటెక్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీస్‌ సర్వీసెస్‌, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌లు ఉన్నాయి. వాటితో పాటు ఎబిబి ఇండియా, భారత్‌ ఫోర్జ్స్‌, హెచ్‌సీఎల్‌, గోద్రేజ్‌ కన్జూ‍్యమర్‌ ప్రాడెక్ట్స్‌, హింద్‌ సింటెక్స్‌, ఇండియన్‌ బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌,  జిందాల్‌ సా, వక్రంజీ షేర్లు కూడా తమ కొత్త 52-వారాల గరిష్టస్థాయిలను తాకాయి. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని ప్రదాన సూచీ అయిన నిఫ్టీ-50లో 24 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 26 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

డిసెంబర్‌ నాటికి 32వేల పాయింట్లకు సెన్సెక్స్‌!

Wednesday 24th January 2018

బోఫాఎంఎల్‌ అంచనా ప్రస్తుతం మహా జోరు చూపుతున్న సెన్సెక్స్‌ ఈ ఏడాది చివరకు 32వేల పాయింట్లకు దిగివస్తుందని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ బ్యాంక్‌ బోఫాఎంఎల్‌ హెచ్చరించింది. ఈక్విటీలపై దీర్ఘకాలిక మూల రాబడి పన్ను(ఎల్‌టీసీజీ) విధింపు ఇందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడింది. ఈ పన్ను కేవలం సెంటిమెంట్‌ను దెబ్బతీయడమే కాకుండా దేశీయ లిక్విడిటీపై పెను నెగిటివ్‌ ప్రభావం చూపుతుందని పేర్కొంది. సెన్సెక్స్‌ మరింత ముందుకు పోయేందుకు బడ్జెట్‌ దోహదం చేస్తుందన్న అంచనాలు అత్యంత స్వల్పంగా

మార్కెట్లో డేంజర్‌ సిగ్నల్స్‌?!

Wednesday 24th January 2018

మూలాలు మరిచి పరుగులు తీస్తున్న సూచీలు ప్రమాదఘంటికలు మోగిస్తున్న మార్కెట్‌క్యాప్‌- జీడీపీ నిష్పత్తి భారత మార్కెట్లు రోజురోజుకీ ఒక కొత్త గరిష్ఠాన్ని తాకుతున్నాయి. అయితే ఈ క్రమంలో వాల్యూషన్లు ప్రమాదకరస్థాయికి చేరాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూలాలు మరిచి స్టాకులు, సూచీలు పరుగు తీస్తున్నాయని, ఈ పరిస్థితి బేర్స్‌ పట్టు బిగించేందుకు అనువుగా ఉందని చెబుతున్నారు. మార్కెట్‌ క్యాప్‌కు, బీఎస్‌ఈ లిస్టెడ్‌ సంస్థల జీడీపి(నాలుగో త్రైమాసిక ట్రైయలింగ్‌ జీడీపీ) నిష్పత్తి ప్రస్తుతం వంద శాతాన్ని

Most from this category