మార్కెట్ గ్యాప్‌డౌన్
By Sakshi

అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 37,869 పాయింట్లతో పోలిస్తే 176 పాయింట్ల నష్టంతో 37,693 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 11,429 పాయింట్లతో పోలిస్తే 60 పాయింట్ల నష్టంతో 11,369 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
You may be interested
నిలువునా పతనమైన రూపాయి..
Monday 13th August 2018భారత్ కరెన్సీ రూపాయి జీవిత కాల కనిష్ట స్థాయికి పతనమైంది. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారీగా పడిపోయింది. కొత్త రికార్డ్ కనిష్ట స్థాయికి క్షీణించింది. టర్కీ ఆర్థిక సంక్షోభ భయాల నేపథ్యంలో వర్ధమాన మార్కెట్ల కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతుండటం ఇందుకు కారణం. ఉదయం 9:13 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 69.46 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు 68.84తో పోలిస్తే ఏకంగా 0.9 శాతం (63పైసలు) క్షీణించింది.
నేటి మార్కెట్‌పై ప్రభావిత అంశాలు
Monday 13th August 2018మార్కెట్‌పై బేర్ ఆధిపత్యం కారణంగా ఐదు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ నిఫ్టీ 50 శుక్రవారం క్షీణించింది. ఇండెక్స్ రోజంతా నెగటివ్ ట్రెండ్‌లోనే కదలాడింది. డైలీ చార్ట్స్‌లో బేరిష్ క్యాండిల్‌ను ఏర్పరచింది. వారం మొత్తంగా చూస్తే స్పిన్నింగ్ టాప్ ప్యాట్రన్‌ను నమోదు చేసింది. ఇండెక్స్ వరుసగా మూడు వారాలుగా బలపడుతూనే వచ్చింది. దాదాపు 3.8 శాతంమేర లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 37,869 పాయింట్లకు క్షీణించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్