STOCKS

News

ఆయిల్‌ షేర్లు జంప్‌..లాభాలతో మార్కెట్‌ ప్రారంభం

Wednesday 24th April 2019
Markets_main1556078165.png-25304

మూడురోజులపాటు వరుస నష్టాల్ని చవిచూసిన స్టాక్‌ సూచీలు బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 110 పాయింట్ల లాభంతో 38,673 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11,601 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఐఓసీలు 2-4 శాతం చొప్పున ట్రేడింగ్‌ ప్రారంభంలోనే జంప్‌చేసాయి. గ్రాసిమ్‌, హీరో మోటో, వేదాంత, ఆదాని పోర్ట్స్‌, టాటా మోటార్స్‌ షేర్లు స్వల్పనష్టాలతో మొదలయ్యాయి. 

ఆసియా మార్కెట్లు డౌన్‌

 తాజాగా ఆసియా సూచీల్లో సింగపూర్‌, తైవాన్‌ సూచీలు మినహా మిగిలినవి కొద్దిపాటి నష్టాలతో ట్రేడవుతున్నాయి. కోకకోలా తదితర కార్పొరేట్లు ప్రోత్సాహకర ఫలితాల్ని ప్రకటించడంతో మంగళవారం రాత్రి అమెరికా సూచీలు లాభాలతో ముగిసాయి.

You may be interested

ఇరాన్‌ చమురు దిగుమతులకు ముగింపు!

Wednesday 24th April 2019

- 2-3 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం - విలువ మదింపు ప్రక్రియలో సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్ ఫండ్‌ - జియో విలువ 50 బిలియన్ డాలర్లుగా జేపీ మోర్గాన్ అంచనాలు న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియోలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సుమారు 2–3 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌మెంట్‌ ఉండొచ్చని తెలుస్తోంది. వాటాల విక్రయం ద్వారా వ్యాపార సామ్రాజ్య రుణభారాన్ని తగ్గించుకునే దిశగా రిలయన్స్‌

జియోలో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు

Most from this category