STOCKS

News


జేబీ కెమికల్స్‌ షేర్ల బైబ్యాక్‌!

Friday 31st August 2018
Markets_main1535709667.png-19838

జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ షేర్ల బైబ్యాక్‌ చేయనుంది. కంపెనీ బోర్డు శుక్రవారం షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం తెలిపింది. కంపెనీ రూ.130 కోట్ల విలువైన 33.33 లక్షల షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. బైబ్యాక్‌లో భాగంగా ఒక్కొక్క షేరుకు రూ.390 ఆఫర్‌ చేయనుంది. దీనికి ట్రాన్సాక‌్షన్‌ వ్యయాలు అదనం. కంపెనీ ఈ విషయాలను తాజాగా బీఎస్‌ఈకి తెలియజేసింది. 

షేర్ల బైబ్యాక్‌ ఆమోదం వార్తల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో జేబీ కెమికల్స్‌ షేరు ధర రూ. 340 వద్ద ముగిసింది.  



You may be interested

బ్యాంకింగ్‌ షేర్లు వదిలించుకుంటున్న ఎల్‌ఐసీ?!

Friday 31st August 2018

ఐడీబీఐ డీల్‌ కారణం దేశీయ అతిపెద్ద సంస్ధాగత ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీ  బ్యాంకింగ్‌రంగ షేర్లను తెగనమ్మడం ఆరంభించింది. ఐడీబీఐలో వాటాల కొనుగోలుకు ఎల్‌ఐసీ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ  డీల్‌ పూర్తికావాలంటే భాగంగా ఎల్‌ఐసీ ఇతర బ్యాంకింగ్‌ సంస్థల్లో వాటాలు తగ్గించుకోవాల్సిఉంటుంది. అందుకోసం గత ఏడాదిగా ఎల్‌ఐసీ తన వద్ద ఉన్న బ్యాంకింగ్‌ షేర్లను అమ్ముకుంటోంది. 2017 జూన్‌తో పోలిస్తే 2018 జూలై నాటికి తన వద్ద ఉన్న 30 బ్యాంకుల్లో 27

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చేతిలో బంగారు బాతు

Friday 31st August 2018

దిగ్గజ ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చేతిలో ఒక బంగారు బాతు ఉంది. అదే హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌. ఇది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన అన్‌లిస్టెడ్‌ అనుబంధ సంస్థ. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్సీసెస్‌ అనేది ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ. దీని విలువ రూ.90,000 కోట్లకు పెరిగింది. ప్రైవేట్‌ మార్కెట్‌లోని డీల్స్‌ విలువ పెరుగుదలకు దోహదపడ్డాయి. ఇటీవలే హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ మార్కెట్‌ లిస్టింగ్‌ అదిరిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇన్వెస్టర్లు

Most from this category