News


మిశ్రమంగా ఆసియా మార్కెట్లు ..

Saturday 22nd December 2018
Markets_main1545461048.png-23167

  • జపాన్‌ మార్కెట్‌ 220 పాయింట్లు డౌన్‌
  • హాంగ్‌ సెంగ్‌ 130 పాయింట్లు అప్‌

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ప్రారంభంలో సూచీలన్నీ నష్టాల్లో ట్రేడయ్యాయి. అయితే చివరకు వచ్చేసరికి హాంగ్‌ సెంగ్‌, కొస్పి ఇండెక్స్‌లు లాభాల్లోకి వచ్చేశాయి. ఇక మిగతావన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 5 పాయింట్ల నష్టంతో 3,046 పాయింట్ల వద్ద ముగిసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 28 పాయింట్ల నష్టంతో 9,648 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 20 పాయింట్ల నష్టంతో 2,516 పాయింట్ల వద్ద ముగిసింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 1 పాయింటు లాభంతో 2,061 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.  హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 130 పాయింట్ల లాభంతో 25,753 పాయింట్లకు పెరిగింది. జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225 ఏకంగా 1.11 శాతం లేదా 226 పాయింట్ల నష్టంతో 20,166 పాయింట్ల వద్ద ముగిసింది. 



You may be interested

ఇండియన్‌ ఏడీఆర్‌లు క్రాష్‌

Saturday 22nd December 2018

విప్రో ఏడీఆర్‌ 4 శాతానికి పైగా పతనం అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం భారీగా పతనమయ్యాయి. అన్ని స్టాక్స్‌ నష్టాల్లోనే ముగిశాయి. అధిక వ్యాల్యూమ్స్‌తో ఇన్ఫోసిస్‌ దాదాపు 2 శాతం మేర పడిపోయింది. విప్రో షేరు గరిష్టంగా 4 శాతానికి పైగా పతనమైంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ 3 శాతం మేర, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2 శాతానికి పైగా క్షీణించాయి. డాక్టర్‌

డౌజోన్స్‌ 1,655 పాయింట్లు పతనం

Saturday 22nd December 2018

వారంలో ఈ స్థాయిలో పడిపోవడం పదేళ్లలో ఇదే తొలిసారి గరిష్ట స్థాయి నుంచి నాస్‌డాక్‌ 22 శాతం క్రాష్‌;  ఎస్‌అండ్‌పీ 18 శాతం క్షీణత అమెరికా మార్కెట్లు శుక్రవారం మళ్లీ పతనమయ్యాయి. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ దాదాపు 3 శాతం.. డౌజోన్స్‌ ఇండెక్స్‌ దాదాపు 2 శాతం, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 2 శాతానికి పైగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.81 శాతం లేదా 414 పాయిం‍ట్ల నష్టంతో 22,445 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ

Most from this category