STOCKS

News


రూపాయి రీకవరీ- నష్టాల్లో ఐటీ షేర్లు

Friday 21st September 2018
Markets_main1537525918.png-20446

రూపాయి రికవరీతో శుక్రవారం ఐటీ షేర్లు నష్టాల బాట పట్టాయి. రూపాయి రికవరీకి కేంద్రం తీసుకున్న చర్యలు కారణంగా నేటి ట్రేడింగ్‌లో రూపాయి వారం గరిష్టానికి చేరుకుంది. ఫలితంగా డాలరు ఆదాయాన్ని ఆర్జించే  ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 1.50 శాతం నష్టంతో ముగిసింది. ఈ సూచీలో అత్యధికంగా ఇన్ఫీభీమ్‌ షేరు 22శాతం వరకు నష్టపోయింది. వాటితో వాటితో కేపీఐటీ, టెక్‌మహీంద్రా, టాటా ఎలక్సీ, మెండ్‌ ట్రీ, ఇన్పోసిస్‌, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌, షేర్లు 3నుంచి 1శాతం నష్టపోయాయి. మరోవైపు ఐటీ షేర్లలో దిగ్గజ కంపెనీలైన టీసీఎస్‌, విప్రో షేర్ల 1.50వరకు లాభపడ్డాయి.



You may be interested

సెన్సెక్స్‌ 367 అప్‌.. 1500 డౌన్‌-నఫ్టంతో ముగింపు

Friday 21st September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాల్గవ సెషన్‌లోనూ నష్టపోయాయి. శుక్రవారం కూడా పతనమయ్యాయి. రోజంతా  భారీ ఒడుదుడుకులు కొనసాగాయి. ఒకసారి బుల్స్‌ హవా కొనసాగితే.. మరోమారు బేర్స్‌ ఆధిపత్యం కొనసాగించాయి. అయితే చివరకు బేర్స్‌దే పైచెయ్యి అయ్యింది. లాభాలతో ప్రారంభమై ఇండెక్స్‌లు మధ్యాహ్నాం వరకు అదే ట్రెండ్‌ కొనసాగించాయి. అయితే తర్వాత ఇండెక్స్‌లు ఇంట్రాడేలో కీలక స్థాయిలను కోల్పోవడంతో సాంకేతిక అమ్మకాలు వెల్లువెత్తడం వల్ల మార్కెట్‌ నిలువునా కుప్పకూలింది. అయితే కనిష్టస్థాయిలో

నాణ్యతే నికర బలం

Friday 21st September 2018

మార్కెట్‌పై యస్‌ సెక్యూరిటీస్‌ దేశీయ మార్కెట్లో ఈ ఏడాది నాణ్యతే ప్రధానమైన థీమ్‌ అని యస్‌సెక్యూరిటీస్‌ సీఈఓ ప్రశాంత్‌ ప్రభాకరన్‌ చెప్పారు. దీర్ఘకాల వ్యూహంతో నాణ్యమైన స్టాకులను ఎంచుకోవడం ద్వారా స్వల్పకాలిక ఒడిదుడుకులను తట్టుకోవాలని సూచించారు. ఈ ఏడాది మార్కెట్లో నాణ్యమైన స్టాకుల వేట జరుగుతోందని, ఈ తరహా ధృక్పద మార్పు చాలా మంచిదని చెప్పారు. 2008లో ఎడా పెడా నాసిరకం స్టాకుల్లో కొనుగోళ్లు జరిగాయని, దీంతో మార్కెట్‌ ఒక్కసారిగా పతనమైందని

Most from this category