ఇన్ఫోసిస్ ఏడీఆర్ 4% పతనం..
By Sakshi

అమెరికా స్టాక్ మార్కెట్లోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్వైఎస్ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్ బుధవారం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, విప్రో, వేదాంత, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏడీఆర్‌లు తగ్గాయి. టాటా మోటార్స్ ఏడీఆర్ ఎక్కువగా పడిపోయింది. ఎక్కవ వ్యాల్యుమ్స్తో దాదాపు టాటా మోటార్స్ స్థాయిలోనే ఇన్ఫోసిస్ ఏడీఆర్ కూడా పతనమైంది.
టాటా మోటార్స్ ఏడీఆర్ 4.66 శాతం క్షీణతతో 12.06 డాలర్లకు తగ్గింది. ఇన్ఫోసిస్ ఏడీఆర్ 4.11 శాతం తగ్గుదలతో 9.80 డాలర్లకు క్షీణించింది. విప్రో ఏడీఆర్ 0.79 శాతం క్షీణతతో 5.04 డాలర్లకు తగ్గింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏడీఆర్ 2.82 శాతం పతనమై 88.14 డాలర్లకి పడిపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్ 2.28 శాతం తగ్గుదలతో 8.56 డాలర్లకి క్షీణించింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఏడీఆర్ 1.68 శాతం క్షీణతతో 34.63 డాలర్లకి తగ్గింది. వేదాంత ఏడీఆర్ 2.67 శాతం తగ్గుదలతో 11.30 డాలర్లకి క్షీణించింది.
You may be interested
ఫెడరల్ బ్యాంక్‌పై హెచ్డీఎఫ్సీ తటస్థం
Thursday 18th October 2018ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తాజాగా ఫెడరల్ బ్యాంక్‌కు న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ స్టాక్: ఫెడరల్ బ్యాంక్ రేటింగ్: తటస్థం ప్రస్తుత ధర: రూ.78 టార్గెట్ ప్రైస్: రూ.89 హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తాజాగా ఫెడరల్ బ్యాంక్‌కు న్యూట్రల్ రేటింగ్‌ను ఇచ్చింది. అంటే తటస్థంగా ఉండొచ్చని పేర్కొంది. క్యూ1 ఎర్నింగ్స్లు ఆశ్చర్యానికి గురిచేస్తే.. క్యూ2 ఎర్నింగ్స్ మాత్రం మిశ్రమంగా ఉన్నాయని తెలిపింది. స్థిరమైన వృద్ధి, కాసా నిలకడగా ఉండటం, మార్జిన్లు స్థిరంగా
అమెరికా మార్కెట్ డౌన్
Thursday 18th October 2018కంపెనీలు ఎర్నింగ్స్ అదిరిపోవడంతో మంగళవారం 2 శాతానికిపైగా పెరిగిన అమెరికా స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం రోజు అదే జోరును కొనసాగించలేకపోయాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు సెప్టెంబర్ సమావేశపు మినిట్స్.. రానున్న రోజుల్ల ఎక్కువ సార్లు వడ్డీ రేట్ల పెంపుకు సాంకేతాలివ్వడం ప్రతికూల ప్రభావం చూపింది. ఆర్థిక వ్యవస్థ స్థిర వృద్ధిక కఠిన ద్రవ్య విధానాలు అనుసరిస్తామని ఫెడ్ పేర్కొంది. అలాగే ఐబీఎం ఎర్నింగ్స్ అంచనాల