STOCKS

News


ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ తగ్గింది..

Saturday 15th September 2018
Markets_main1536984372.png-20265

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో ఏడీఆర్‌లు తగ్గాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగితే, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ ఎక్కువగా తగ్గింది. 
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.15 శాతం క్షీణతతో 18.04 డాలర్లకు తగ్గింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 2.73 శాతం క్షీణతతో 10.32 డాలర్లకు పడిపోయింది. విప్రో ఏడీఆర్‌ 1.48 శాతం క్షీణతతో 5.33 డాలర్లకి తగ్గింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.59 శాతం వృద్ధితో 97.01 డాలర్లకి, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.09 శాతం వృద్ధితో 9.26 డాలర్లకి, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 1.38 శాతం వృద్ధితో 36.07 డాలర్లకి, వేదాంత ఏడీఆర్‌ 3.59 శాతం వృద్ధితో 13.29 డాలర్లకి ఎగశాయి. 



You may be interested

ఆఫ్‌షోర్‌లో రూపీ క్షీణత

Saturday 15th September 2018

ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం రాత్రి 72.11 వద్ద ముగిసింది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది.  డాలర్‌ మారకంలో పడుతూ వస్తున్న రూపాయి శుక్రవారం కొంత రికవరీ అయ్యింది. దేశీయంగా చూస్తే బుధవారం ముగింపుతో పోల్చితే (గురువారం ఫారెక్స్‌ మార్కెట్‌ సెలవు) 34 పైసలు బలపడి 71.84 వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి ఒక

లాభాల్లో ముగిసిన ఆసియా మార్కెట్లు

Saturday 15th September 2018

ఒక్క చైనా ఇండెక్స్‌ మినహా ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లో ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 273 పాయింట్ల లాభంతో 23,095 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 32 పాయింట్ల లాభంతో 2,318 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 272 పాయింట్ల లాభంతో 27,286 పాయింట్ల వద్ద,  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 30 పాయింట్ల లాభంతో 3,161 పాయింట్ల వద్ద,

Most from this category