STOCKS

News


11,850 పాయింట్లపైన నిఫ్టీ ప్రారంభం

Thursday 18th April 2019
Markets_main1555559662.png-25196

గత మంగళవారం కొత్త రికార్డును సృష్టించిన స్టాక్‌ సూచీలు గురువారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 66 పాయింట్లు జంప్‌చేసి 11,850 పాయింట్ల ఎగువన మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 144 పాయింట్ల లాభంతో 39,420 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. సూచీలూ రెండూ కొత్త చరిత్రాత్మక గరిష్టస్థాయిని ప్రారంభంలోనే తాకడం విశేషం. పెట్రోకెమికల్స్‌, రిఫైనింగ్‌ వ్యాపారంలో వాటా విక్రయింనున్నదనే వార్తలతో రిలయన్స్‌  ఇండస్ట్రీస్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 2.5 శాతం జంప్‌చేసి రూ.1,375 వద్ద ప్రారంభంకావడం సూచీల జోరుకు కారణం. దీంతోపాటు యాక్సిస్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆసియన్‌ పెయింట్స్‌ షేర్లు 1 శాతం వరకూ లాభపడి మొదలయ్యాయి. మరోవైపు ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. 



You may be interested

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 18th April 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  అశోకా బిల్డ్‌కాన్‌:- రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటడ్‌ నుంచి రూ.443.23 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- కంపెనీకి చెందిన రీఫైనరీ, పెట్రో కెమికల్స్‌ వ్యాపారంలో 25శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీ ఆరామ్‌ కో ప్రయత్నాలు చేస్తున్నట్లు రాయట్స్‌ కథనాన్ని వెల్లడించింది.  రిలయన్స్‌ రీటైల్‌:- బ్రిటన్‌కు చెందిన బొమ్మల తయారీ సంస్థ హామ్‌లేస్‌కు వాటా కొనుగోలుకు చర్చలు ప్రారంభించింది. ఎంబసీ ఆఫీస్‌ పార్క్‌

నిఫ్టీ టార్గెట్‌ 12,500: బీపీవెల్త్‌

Wednesday 17th April 2019

ప్రస్తుత స్థాయిల్లో నిఫ్టీ వ్యాల్యూషన్లు పారదర్శకంగా ఉన్నాయని, అలా అని చౌక వ్యాల్యూషన్లు అని తమ అభిప్రాయం కాదని బీపీ వెల్త్‌ ఇనిస్టిట్యూషనల్‌ రీసెర్చ్‌ సీనియర్‌ అనలిస్ట్‌ స్వప్నిల్‌ షా అన్నారు. 2019-20లో నిఫ్టీ ఎర్నింగ్స్‌ 18 శాతం వృద్ధితో 586గా ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2020 మార్చి నాటికి నిఫ్టీ 12,500 టార్గెట్‌ను చేరుకోవచ్చని చెప్పారు. అలాగే, బ్యాంకింగ్‌ రంగంలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల ఫలితాలు గత

Most from this category