STOCKS

News


వేదాంత ఏడీఆర్‌ రివర్స్‌..

Saturday 6th October 2018
Markets_main1538799776.png-20904

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు తగ్గాయి. విప్రో ఏడీఆర్‌లో ఎలాంటి మార్పు లేదు. తటస్థంగా ఉంది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ మాత్రం పెరిగింది. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పడిపోయింది.  
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 2.75 శాతం క్షీణతతో 14.52 డాలర్లకు తగ్గింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.70 శాతం వృద్ధితో 10.17 డాలర్లకు పెరిగింది. విప్రో ఏడీఆర్‌ తటస్థంగా 5.13 డాలర్లుగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.70 శాతం తగ్గుదలతో 88.53 డాలర్లకి క్షీణించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.92 శాతం క్షీణతతో 8.19 డాలర్లకి పతనమైంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 1.08 శాతం క్షీణతతో 32 డాలర్లకి తగ్గింది. వేదాంత ఏడీఆర్‌ ఏకంగా 4.14 శాతం తగ్గుదలతో 12.27 డాలర్లకి పతనమైంది. 



You may be interested

ఆఫ్‌షోర్‌లో 74 మార్క్‌కు దిగువునే రూపీ

Saturday 6th October 2018

ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం రాత్రి 74 మార్క్‌ దిగువకు పడిపోయింది. 74.16 వద్ద ముగిసింది. ఒకానొక సమయంలో 74.63 స్థాయికి కూడా పతనమైంది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది.  ఇండియన్‌ రూపాయి శుక్రవారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో నిట్టనిలువునా కుప్పకూలింది. క్రూడ్‌ ధరల పెరుగుదల, డాలర్‌ బలపడటం వంటి వాటితో ఇప్పటికే ఒత్తిడి

అమెరికా మార్కెట్లకు ఈల్డ్స్‌ దెబ్బ

Saturday 6th October 2018

అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 180 పాయిం‍ట్ల నష్టంతో 26,447 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంటెల్‌, క్యాటర్‌పిల్లర్‌ షేర్లు పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.6 శాతం నష్టపోయి 2,885 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. టెక్నాలజీ రంగం సరైన పనితీరు కనబర్చకపోవడం ఇందుకు కారణం. ఇండెక్స్‌ ఈ వారం మొత్తంగా 1 శాతంమేర పడిపోయింది. ఇండెక్స్‌కు వారం వారీగా నెల రోజుల్లో

Most from this category