STOCKS

News


ఈ షేర్లతోనే సూచీల పతనం

Thursday 4th October 2018
Markets_main1538630414.png-20847

నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్న ముడి చమురుధర, జీవితకాల కనిష్టానికి పతనమైన రూపాయి ధర...  కలిసి గురువారం మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 600పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ సూచీ 200 పాయింట్లను నష్టపోయింది. హెవీవెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల నష్టాల ట్రేడింగ్‌ సూచీల క్షీణతకు ప్రధాన కారణమయ్యాయి.
నిఫ్టీ కోల్పోయిన 200 పాయింట్లలో ......
1.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(5శాతం నష్టం)- 42.11పాయింట్లు

2.టీసీఎస్‌ (3.50శాతం నష్టం)- 20 పాయింట్లు
3.హెచ్‌డీఎఫ్‌సీ (2.50శాతం నష్టం) - 18 పాయింట్లు
4.ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌(2.50శాతం నష్టం) - 16 పాయింట్లు
5.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (2శాతం నష్టం) - 12 పాయింట్లు
6.ఐసీఐసీఐ బ్యాంక్‌ (2శాతం నష్టం) - 11 పాయింట్లు
7.హెచ్‌సీయూఎల్‌ (1.50శాతం నష్టం) - 6పాయింట్లు
8.కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (1శాతం నష్టం)- 6పాయింట్లు
9.ఐటీసీ (1శాతం నష్టం) - 5 పాయింట్లు

బీఎస్‌ఈ కోల్పోయిన 600 పాయింట్లలలో....
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ - 172 పాయింట్లు
టీసీఎస్‌ - 82 పాయింట్లు
హెచ్‌డీఎఫ్‌సీ 72 పాయింట్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు 55పాయింట్లు
ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ 51 పాయింట్ల
ఐసీఐసీఐ బ్యాంకు 37 పాయింట్లు
హెచ్‌సీఎల్‌యూ 30 పాయింట్లుగా 



You may be interested

1200 డాలర్ల వద్ద పసిడి ధర

Thursday 4th October 2018

డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ కారణంగా గురువారం పసిడి ధర 1200డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:45లకు ఔన్స్‌ పసిడి 2.20 డాలర్లు నష్టంతో 1,200.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం రోజు వారం రోజుల గరిష్టం వద్ద ( 1209.40 డాలర్లు) ట్రేడైన పసిడి ధరలు ఈ స్థాయిలో పతనమవడానికి డాలర్‌ ఇండెక్స్‌ కారణమైంది. బుధవారం రాత్రి అమెరికా

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 4th October 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హాత్‌వే కేబుల్‌:- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గిగాఫైబర్‌ హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల కోసం హాథ్‌దే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ సంస్థను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. గతి లాజిస్టిక్స్‌ ఇండస్ట్రీస్‌:- నేడు కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశం జరగనుంది. జుబిలెంట్‌ ఇండస్ట్రీస్‌:- ఇం‍డియా రేటింగ్‌&రీసెర్చ్‌ సంస్థ ధీర్ఘకాలిక రేటింగ్‌ను బిబిబి(స్థిరత్వం)కు పెంచింది. ఇన్ఫీభీమ్‌ అవెన్యూస్‌:- ఎజ్రా చారిటబుల్ ట్రస్ట్ ప్రతి షేరు ధర రూ.73.99 చొప్పున మొత్తం

Most from this category