STOCKS

News


రూ.5,000 కోట్లను సమీకరించనున్న ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌

Saturday 24th November 2018
Markets_main1543052521.png-22369

ముంబై: ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌కు చెందిన ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ విభాగం నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.రూ.5,000 కోట్లను సమీకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ షెల్ఫ్ ప్రాస్పెక్టస్‌ను శనివారం ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలకు అందజేసింది. అయితే, ఈ మొత్తాన్ని ఒకేసారి సమీకరిస్తుందా..లేదంటే, ఏడాదిలో పలుమార్లు పబ్లిక్‌ ఇష్యూకు రావడం ద్వారా సమీకరించనుందా అనే విషయం ఇంకా తేలాల్సిఉంది. 



You may be interested

క్రూడ్‌ పతనం.. ఈ షేర్లకు లాభం

Saturday 24th November 2018

ముంబై: ముడిచమురు ధరలు భారీగా దిగివచ్చిన నేపథ్యంలో ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణ భయాలు తగ్గిపోయి ఈనెలలో స్టాక్‌ మార్కెట్‌ కోలుకోగా.. క్రూడ్‌ ధరలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన అనేక కంపెనీల షేర్లు ర్యాలీని నమోదుచేశాయి. అక్టోబర్‌ 3 నుంచి ఇప్పటివరకు ముడిచమురు ధరలు 31 శాతం పతనమవగా.. ఈకాలంలో విమానయాన, టైర్‌, పెయింట్‌ కంపెనీల షేర్లు 6 నుంచి 80 శాతం వరకు పెరిగాయి. గతనెల 3న రూ.177 వద్ద ఉన్నటువంటి

1.80% నష్టపోయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌

Saturday 24th November 2018

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే భారత కంపెనీల ఏడీఆర్‌లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ మినహాయించి మిగిలిన అన్ని కంపెనీల ఏడీఆర్‌లు 0.78 శాతం నుంచి 1.95 శాతం వరకు నష్టాలను నమోదుచేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.18 డాలర్లు (1.80 శాతం) తగ్గి 9.83 డాలర్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9.92 డాలర్ల గరిష్ట, 9.79 డాలర్ల కనిష్టస్థాయిలను తాకింది. ఈ కౌంటర్‌లో 4.26 మిలియన్‌

Most from this category