News


52 వారాల గరిష్టానికి 29 స్టాక్స్‌..

Wednesday 18th July 2018
Markets_main1531897707.png-18433

  • జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ, ఏసియన్‌ పెయింట్స్‌

బీఎస్‌ఈలో బుధవారం మార్నింగ్‌ సెషన్‌లో 29 స్టాక్స్‌ 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. వీటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌ఈజీ, లార్సెన్‌ అండ్‌ టుబ్రో, ఇన్ఫోటెక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఎన్‌వైర్‌ ఎలక్ట్రో, అట్లాస్‌ జువెలరీ, దోలత్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, శ్రీ సర్గోవింద్‌, ఎలక్ట్రోస్టీల్‌, డెక్కన్‌ బేరింగ్స్‌, సిగ్నిటీ టెక్‌, స్వరాజ్‌ ఆటోమోటివ్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్, దన్లా టెక్నాలజీస్‌, ఆస్ట్రల్‌ పాలీ టెక్‌, ప్రో ఫిన్‌ క్యాపిటల్‌ సేర్‌, టియాన్‌ ఆయుర్వేదిక్‌ అండ్‌ హెర్బ్స్‌, బ్లూ సర్కిల్‌ ఎస్‌వీసీ, భగీరధ కెమ్‌ తదితర పలు స్టాక్ట్స్‌ ఉన్నాయి. 



You may be interested

అక్టోబర్‌ నుంచి ఆకాశ వీధిలో డ్రోన్స్‌ సందడి!

Wednesday 18th July 2018

పౌర అవసరాల నిమిత్తం వాడే డ్రోన్స్‌(మానవ రహిత సూక్ష్మతర విమానాలు) వచ్చే అక్టోబర్‌ నుంచి భారత గగనతలంలో సందడికి సిద్ధమవుతున్నాయి. వీటి విహారానికి కావలిసిన నియమనిబంధనలను, నియంత్రణా విధానాలను పౌరవిమానయాన శాఖ త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిసింది. పౌరఅవసరాల కోసం వాడే డ్రోన్స్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే వ్యవస్థను రూపొందిస్తున్నామని పౌర విమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే చెప్పారు. అక్టోబర్‌ నుంచి ఈ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, ఎగిరే అనుమతులు ఆరంభం

పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ

Wednesday 18th July 2018

ముంబై:- ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో బుధవారం లాభాల స్వీకరణ చోటుచేసుకుంటుంది. ఎన్‌పీఏలతో సతమతమవుతున్న ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ.11వేల కోట్ల మూలధనాన్ని సమకూర్చనుందనే వార్తలో క్రితం ట్రేడింగ్‌లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు భారీగా లాభపడిన సంగతి తెలిసిందే. నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో క్రితం రోజు ఆర్జించిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతనిథ్యం

Most from this category