News


తగ్గిన పసిడి

Friday 19th October 2018
Markets_main1539927909.png-21285

ప్రపంచ మార్కెట్లో ఔన్సు పసిడి ధర స్థిరంగా 1,230 డాలర్ల వద్ద ట్రేడ్‌అవుతున్నప్పటికీ, శుక్రవారం ఉదయం రూపాయి మారకపు విలువ 73.46 స్థాయికి పెరిగిన నేపథ్యంలో ఇక్కడి మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ.140 మేర తగ్గి, 31,932 వద్ద ట్రేడవుతోంది. 
 



You may be interested

రిలయన్స్‌ 6 శాతానికిపైగా క్రాష్‌

Friday 19th October 2018

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు శుక్రవారం మార్నింగ్స్‌ ప్రారంభంలోనే భారీగా పతనమైంది. కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోవడంతో ప్రతికూల ప్రభావం పడింది. నిఫ్టీ-50లో టాప్‌-3 లూజర్లలో రిలయన్స్‌ ఒకటిగా ఉంది. ఉదయం 11:26 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 5.32 శాతం క్షీణతతో రూ.1,090 వద్ద ట్రేడవుతోంది. షేరు ధర ఒకానొక సమయంలో 6 శాతానికిపైగా పడిపోయింది. రూ.1,070 కనిష్ట స్థాయిని తాకింది.  కాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

ఎంఫసిస్‌ లాభం 37 శాతం జంప్‌

Friday 19th October 2018

ఐటీ కంపెనీ ఎంఫసిస్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికపు (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం వార్షికంగా 37 శాతం వృద్ధి చెందింది. తన భాగస్వామి డీఎక్స్‌సీ టెక్నాలజీ అధిక రెవెన్యూ ఇందుకు ప్రధాన కారణం. ఇక కంపెనీ ఆదాయం 24.5 శాతం వృద్ధి రూ.1,948 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 36 శాతం వృద్ధితో రూ.314 కోట్లకు ఎగసింది. కంపెనీ వద్ద నగదు

Most from this category