STOCKS

News


ఆ ‘ఐదు షేర్లు’ వున్నవి మెరిశాయి!

Friday 13th July 2018
Markets_main1531478520.png-18287

నిఫ్టీని మించి రాబడినిచ్చిన ఎంఎఫ్‌లు
నిఫ్టీ ఆపకుండా పరుగులు తీస్తున్నా అన్ని షేర్లు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడం లేదు. పలు లార్జ్‌క్యాప్స్‌ నిఫ్టీ వేగాన్ని అందుకోలేకపోతున్నాయి. అయితే కేవలం ఐదు కీలకమైన షేర్లు నిఫ్టీని పరుగులు పెట్టిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది కాలంలో నిఫ్టీ ఇచ్చిన రాబడిలో ఈ ఐదు షేర్ల వాటా 66 శాతం. గతేడాది నిఫ్టీ దాదాపు 13 శాతం రాబడినిచ్చింది. ఇదే సమయంలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌ షేర్లు వరుసగా 62, 36, 28, 44, 37 శాతం మేర లాభాలు అందించాయి. దీంతో ఈ షేర్లపై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇతర ఎంఎఫ్‌ల కన్నా ఎక్కువ రాబడినిచ్చాయి.

ఈ స్టాకులను ముందే గుర్తించి పోర్టుఫోలియోలో చేర్చుకున్న ఎంఎఫ్‌లు, వాటి రాబడుల వివరాలు...



You may be interested

ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్‌

Friday 13th July 2018

11వేల మార్కును నిలుపుకున్న నిఫ్టీ చివరి అరగంటలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో  5రోజుల ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌ పడింది. లాభాల స్వీకరణతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకు, ఎఫ్‌ఎంజీసీ షేర్ల అమ్మకాల ఒత్తిడితో సూచీలు సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల 2శాతం ర్యాలీ సూచీల నష్టాలను తగ్గించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 7పాయింట్ల నష్టంతో 36,542 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు నష్టంతో 11,019 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. నేటి

ఆల్కహాల్ బేవరేజెస్‌పై హెచ్‌డీఎఫ్‌సీ విశ్లేషణ

Friday 13th July 2018

దేశీయ ఆల్కహాల్ బేవరేజెస్‌ కంపెనీలపై పాజిటివ్‌గా  ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. దక్షిణ రాష్ట్రాలు ఈ రంగ వృద్ధికి దోహపడుతున్నాయని, ముఖ్యంగా కర్ణాటక ఈ రంగ అమ్మకాలకు దోహదపడుతుందని వివరించింది. ఈ రంగంలోని కంపెనీలలో ఒకటైన యునైటెడ్‌ స్పిరిట్స్‌కు సెల్‌ రేటింగ్‌ ఇచ్చిన బ్రోకింగ్‌ సంస్థ.. రాడికోకు బై రేటింగ్‌ ఇచ్చింది.  కంపెనీ: యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ధర: రూ.607 (జులై 13, 2018) టార్గెట్‌ ధర: రూ.570 రెకమండేషన్‌: సెల్‌ 52 వారాల గరిష్ట,

Most from this category