STOCKS

News


నెల రోజులకు పది సిఫార్సులు

Tuesday 8th January 2019
Markets_main1546924449.png-23460

వచ్చే నెల రోజుల్లో 3- 12 శాతం రాబడినిచ్చే పది స్టాక్‌ ఐడియాలను మార్కెట్‌ నిపుణులు రికమండ్‌ చేస్తున్నారు.
దినేశ్‌రోహిరా రికమండేషన్లు:
1. ఎస్కార్ట్స్‌': కొనొచ్చు. టార్గెట్‌ రూ. 759. స్టాప్‌లాస్‌ రూ. 680. 
2. హిందాల్కో: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 201. స్టాప్‌లాస్‌ రూ. 228.
3. జేఎస్‌డబ్ల్యు స్టీల్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 142. స్టాప్‌లాస్‌ రూ. 155.
మజార్‌మొహమద్‌ రికమండేషన్లు:
1. వేదాంత: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 203. స్టాప్‌లాస్‌ రూ. 183. 
2. భారతి ఇన్‌ఫ్రాటెల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 320. స్టాప్‌లాస్‌ రూ. 270.
3. బజాజ్‌ ఆటో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2830. స్టాప్‌లాస్‌ రూ. 2690.
ఎస్‌ఎంసీ గ్లోబల్‌ రికమండేషన్లు:
1. కజారియా సిరామిక్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 550. స్టాప్‌లాస్‌ రూ. 480.
2. డీసీబీ బ్యాంకు: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 194. స్టాప్‌లాస్‌ రూ. 158.
కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ రికమండేషన్లు:
1. అపోలో హాస్పిటల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1355. స్టాప్‌లాస్‌ రూ. 1220.
2. సీసీఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 700. స్టాప్‌లాస్‌ రూ. 658.



You may be interested

మూడు రంగాలపై కోటక్‌ బుల్లిష్‌

Tuesday 8th January 2019

వచ్చే 2- 5 సంవత్సరాల కాలానికి క్యాపిటల్‌గూడ్స్‌, రైల్వే, నిర్మాణం మరియు రియల్టీ రంగాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ మేనేజర్‌ అన్షుల్‌ సైగల్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఏదో చేసేయాలన్న ఆతృతలేకుంటే వీటిలో మంచి కంపెనీల షేర్లు ఎంచుకొని రెండు నుంచి ఐదేళ్లు వేచిచూడాలని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో కొన్ని షేర్లు అత్యంత ఆకర్షణీయ వాల్యూషన్ల వద్ద కనిపిస్తున్నాయని చెప్పారు. గత కొన్నాళ్లుగా రియల్టీ పలు

గ్యాప్‌అప్‌ ప్రారంభం...కొద్ది నిముషాల్లోనే నష్టాల్లోకి

Tuesday 8th January 2019

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నా, మంగళవారం భారత్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా ప్రారంభమయ్యింది. అయితే కొద్ది నిముషాల్లోనూ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.  114 పాయింట్ల లాభంతో  35,965 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ...వెనువెంటనే 65 పాయింట్ల నష్టాలోకి మళ్లింది. 14 పాయింట్ల పెరుగుదలతో 10,786 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ...వెనువెంటనే 24 పాయింట్ల నష్టపోయి 10,750 పాయింట్ల దిగువకు పడిపోయింది. మెటల్‌ షేర్లు టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంతలు ట్రేడింగ్‌

Most from this category