News


చార్ట్‌వ్యూఇండియా సిఫార్సులు..

Monday 19th November 2018
Markets_main1542612444.png-22182

చార్ట్‌వ్యూఇండియా తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.. 

ఇండియన్‌ హోటల్స్‌: ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. సంస్థ దీనికి చివరగా టార్గెట్‌ ప్రైస్‌ను రూ.135గా నిర్ణయించింది. అయితే ప్రస్తుతం టార్గెట్‌ ప్రైస్‌ను రూ.147కు పెంచింది. ఇక రూ.127ను స్టాప్‌ లాస్‌గా నిర్ణయించింది. స్టాక్‌పై 15 శాతం రిటర్న్‌ అంచనా వేస్తోంది.  

వొడాఫోన్‌ ఐడియా: ఈ షేరును కొనుగోలు చేయవచ్చని రికమెండ్‌ చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.42 నుంచి రూ.49కి పెంచింది. రూ.35ను స్టాప్‌ లాస్‌గా నిర్ణయించింది. స్టాక్‌పై 16 శాతం రిటర్న్‌ పొందొచ్చని అంచనా వేసింది. 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. సం‍స్ధ దీనికి చివరగా టార్గెట్‌ ప్రైస్‌ను రూ.115గా నిర్ణయించింది. అయితే ఇప్పుడు టార్గెట్‌ ప్రైస్‌ను రూ.126కి పెంచింది. ఇక రూ.106ను స్టాప్‌ లాస్‌గా పేర్కొంది. స్టాక్‌పై 10 శాతం రిటర్న్‌ అంచనా వేయచ్చని తెలిపింది.  



You may be interested

ఎఫ్‌ఐఐలను, ఎంఎఫ్‌లను ఆకర్షించిన స్టాక్స్‌ ఇవే..

Monday 19th November 2018

విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు), మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌లు) పోర్ట్‌ఫోలియోలను గమనిస్తే.. గత నాలుగు త్రైమాసికాల్లో  138 స్టాక్స్‌లో వాటాలను పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ 138 స్టాక్స్‌లో 14 షేర్లు గత ఏడాది కాలంలో 20-80 శాతం మేర కరెక‌్షన్‌కు గురయ్యాయి. 8కే మైల్స్‌, సీఎల్‌ ఎడ్యుకేట్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, భన్సాలి ఇంజినీరింగ్‌, బాలాజీ టెలిఫిల్మ్స్‌, బీహెచ్‌ఈఎల్‌, అంబుజా సిమెంట్స్‌, డిక్సన్‌ టెక్నాలజీస్‌, అమృతాంజన్‌ హెల్త్‌ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే

ఆర్‌బీఐ-కేంద్రం విభేదాలు.. విదేశీ ఇన్వెస్టర్ల ఆందోళన

Monday 19th November 2018

ఆర్‌బీఐ-కేంద్రం మధ్య నడుస్తోన్న పలు వివాదాలు విదేశీ ఇన్వెస్టర్లపై ప్రతికూల ‍ప్రభావం చూపుతున్నాయి. రిజర్వు బ్యాంక్‌ స్వే‍చ్ఛను నియంత్రించాలని చూస్తోన్న కేంద్ర ప్రభుత్వపు విధానాల వల్ల విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. మరీముఖ్యంగా ఇండియన్‌ రూపాయి, బాండ్‌ మార్కెట్‌పై ఒత్తిడి పెగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఆర్‌బీఐ స్వతంత్రతను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా.. భారత్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని లండన్‌లోని పిన్‌బ్రిడ్జ్‌

Most from this category