STOCKS

News


బ్రోకరేజ్‌లు ‘బై రేటింగ్‌’ ఇచ్చిన 6 షేర్లు..

Tuesday 4th December 2018
Markets_main1543898789.png-22604

ముంబై: స్వల్పకాలానికి 7 నుంచి 33 శాతం రాబడిని అందించగలిగిన 6 షేర్లను పలు బ్రోకింగ్‌ సంస్థలు సిఫార్సుచేస్తున్నాయి. అవేంటంటే..

ఎస్కార్ట్స్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఎస్‌ఎంసీ రీసెర్చ్‌
రేటింగ్: కొనొచ్చు (బై రేటింగ్‌) | కొనుగోలు ధరల స్థాయి రూ.695-700 | టార్గెట్ ధర: రూ.750-760 | రాబడి అంచనా: 7 శాతం

ఫెడరల్ బ్యాంక్
బ్రోకరేజ్‌ సంస్థ: ఎస్‌ఎంసీ రీసెర్చ్
రేటింగ్: కొనొచ్చు (బై రేటింగ్‌) | కొనుగోలు ధరల స్థాయి రూ.83.50-84.50 | టార్గెట్ ధర: రూ.92.94 | రాబడి అంచనా: 10 శాతం

ఏజిస్ లాజిస్టిక్స్
బ్రోకరేజ్‌ సంస్థ: సీడీ ఈక్వీసెర్చ్‌
రేటింగ్: కొనొచ్చు (బై రేటింగ్‌) | టార్గెట్ ధర: రూ.254 | రాబడి అంచనా: 21 శాతం

కేఈఐ ఇండస్ట్రీస్
బ్రోకరేజ్‌ సంస్థ: ప్రభుదాస్‌ లీల్లాధర్‌
రేటింగ్: కొనొచ్చు (బై రేటింగ్‌) | టార్గెట్ ధర: రూ.478 | రాబడి అంచనా: 33 శాతం

ఓరియంట్ రెఫ్రాక్టరీస్
బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్
రేటింగ్: కొనొచ్చు (బై రేటింగ్‌) | టార్గెట్ ధర: రూ.294 | రాబడి అంచనా: 21శాతం

కోటక్ మహీంద్రా బ్యాంక్
బ్రోకరేజ్‌ సంస్థ: ఛాయిస్ బ్రోకింగ్
రేటింగ్: కొనొచ్చు (బై రేటింగ్‌) | కొనుగోలు ధరల స్థాయి రూ.1,223.95-1233.95 | టార్గెట్ ధర: రూ.1,407 | రాబడి అంచనా: 14 శాతం

ఇవి కేవలం అనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.



You may be interested

నెలరోజుల గరిష్టానికి పసిడి

Tuesday 4th December 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధరల మంగళవారం నెలరోజుల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. జీ-20 సదస్సులో జరిగి చర్చల ఫలితంగా అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి తాత్కలికంగా తెరపడింది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను డాలర్‌ నుంచి ఈక్విటీ షేర్ల వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా ఆరుప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ మారకం బలహీనపడుతోంది. మరోవైపు ఫెడ్‌ కీలక వడ్డీరేట్ల సందిగ్ధత భయాలు ఇన్వెస్టర్లను ఇంకా వెంటాడుతుండం కూడా డాలర్‌ అస్థిరతకు

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 4th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇండియన్‌ సిమెంట్స్‌:- స్ప్రింగ్‌వే మైనింగ్‌ లిమిటెడ్‌లో 51శాతం వాటాను కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీ ఇండియన్‌ సిమెంట్‌కు అనుబంధ సంస్థగా మారునుంది. సన్‌ ఫార్మా:- ర్యాన్‌బ్యాక్సీ డీలింగ్‌లో కంపెనీపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ర్యాన్‌బ్యాక్సీ ఒప్పంద వ్యవహారంలో కంపెనీ ఎలాంటి నియమనిబంధల ఉల్లంఘనలకు పాల్పడలేదని వివరణనిచ్చింది. అలాగే ఇన్‌సైడ్‌ ట్రేడ్‌ కేసును రీ- ఓపెన్‌ చేస్తున్నట్లు సెబీ నుంచి కంపెనీకి ఎలాంటి నోటీసులు

Most from this category